Jump to content

చర్చ:అనుష్క శంకర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సవరణలు

[మార్చు]

అచ్చు దోషాలు, ఆంగ్ల పాదాలకు అనువాదం చేసి తెలుగు పదాలను చేర్చాను. లంకెలను ఏర్పరచాను. ఇది సరిపోతే మూస తొలగించగలరు. VJS (చర్చ) 13:35, 7 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి కృషి చేశారు @Vjsuseela గారూ. తెలుగు వికీపీడియాలో వ్యక్తులకు గౌరవార్థం చేసే బహువచన ప్రయోగాలు చేయరాదని పాలసీ ఉంది. దీనిపై మరింత తెలుసుకోవడానికి వికీపీడియా:ఏకవచన ప్రయోగం చదవవచ్చు. దయచేసి దాన్ని అనుసరించగలరు. ఆ ఒక్క మార్పు చేసి మూస తొలగించాను. మీ కృషికి ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 05:59, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు VJS (చర్చ) 09:56, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]