చర్చ:అలప్పుజ్హ
స్వరూపం
ఈ వ్యాసం శీర్షిక ఆలప్పుఴ అని ఉన్నది. ఇది సరియైనదేనా? ఆంగ్లంలో "Alappuzha" అని ఉన్నది. వ్యాసకర్త రహ్మానుద్దీన్ గారు సందేహ నివృత్తి చేయగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 16:50, 23 డిసెంబర్ 2013 (UTC)
- తెలుగులో లుప్తమయిన ఈ ఴ, zha అక్షరం వ్యాసంలో ఆ బొమ్మ చూడగలరు. మీరు యూనికోడ్ ఖతులను తాజాకరిస్తే ఇది కనిపిస్తుంది. ఆ అక్షరం మీకు కనిపించక ఆలప్పుఴ సరిగా కనిపించట్లేదు అనుకుంటున్నారేమో!. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:12, 26 డిసెంబర్ 2013 (UTC)
- సందేహ నివృత్తికి ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 15:41, 14 నవంబర్ 2015 (UTC)
అల్లెప్పి వ్యాస విలీనం
[మార్చు]అల్లెప్పి వ్యాసాన్ని యిదివరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 15:41, 14 నవంబర్ 2015 (UTC)
కూర్పుల చరితం
[మార్చు]- (ప్రస్తు • గత) 15:40, 14 నవంబర్ 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (187 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:40, 14 నవంబర్ 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (59 బైట్లు) (-12,048) . . (ఆలప్పుళా వ్యాసంలో విలీనం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:48, 1 నవంబర్ 2015 రహ్మానుద్దీన్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,107 బైట్లు) (+48) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 12:11, 22 ఆగష్టు 2014 Honeytrinath (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,059 బైట్లు) (+12,059) . . (కొత్త పేజీ: అల్లెప్పి సల్లాపమొనర్చు సరస్సులతో...విశ్రాంతిని అందించే ప...) (కృతజ్ఞత తెలుపు)