చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 29 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ వ్యాసంలో తెలంగాణ జాబితాను విడదీయవలసిన అవసరం ఉంది. లేదా ఈ వ్యాస శీర్షికను సరైన రీతిలో మార్చాలి. – K.Venkataramana  – 00:49, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు అనే పేజీ ప్రత్వేకంగా లేదు.అందువలన ఆ పేజీని సృష్టించి, ఇందులోని తెలంగాణా జిల్లాల సమాచారం తరలింపు చేయవచ్చు. యర్రా రామారావు (చర్చ) 02:35, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితా అనే పేజీని సృష్టించి, తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు సమాచారం తరలించాను. యర్రా రామారావు (చర్చ) 15:33, 2 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వివరాలు సంబంధిత నియోజకవర్గ పేజీలో చేర్చటం[మార్చు]

@Pkraja1234, గారు, ఈ వ్యాసంపై కృషి చేస్తున్నందులకు ధన్యవాదాలు. అయితే సుస్థిర నిర్వహణ సౌలభ్యానికి నియోజక వర్గానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయా నియోజకవర్గ పేజీలలోని విభాగంలో చేర్చటం, ఈ వ్యాసంలో తొలగించటం మెరుగు. లింకులు చేర్చటం, దోషాలు సరిచేయటం ఒకే వ్యాసంలో చేయటానికి వీలవుతుంది. మీరు చేర్చిన పూర్తి వివరాలను అందువలన రద్దుచేశాను. గమనించండి. అర్జున (చర్చ) 22:44, 1 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]