చర్చ:ఇది కథ కాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


లింకులు

[మార్చు]

{{సహాయం కావాలి}} అంతర్గత లింకులు లో తమిళ మూలం 'అవర్ గళ్' ఆంగ్ల లింకుని, 'ఇది కథ కాదు' ఆంగ్ల లింకుని ఇచ్చాను. ఇది సరియేనా? Veera.sj 12:10, 21 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వీరా గారు, ఈ తెలుగు సినిమాకు మూలం తమిళ సినిమా అవర్ గళ్ అయిననూ ఆ వ్యాసం సమాచారం వేరు, ఈ వ్యాసం సమాచారం వేరు కాబట్టి అంతర్గత లింకులలో దాని లింకు ఇచ్చే అవసరం లేదు. అంతర్గత లింకులంటే ఒకే సమాచారం ఉన్న వ్యాసపు వివిధ భాషల మధ్య లింకులు, బయటి లింకులంటే ఈ వ్యాసానికే సంబంధించిన వికీయేతర లింకులు. ఒక వ్యాసానికి దగ్గర సంబంధం ఉన్న వ్యాసాలను ఇవి కూడా చూడండి అనే విభాగంలో లింకులివ్వవచ్చు. ఇది కథ కాదు సినిమాకు ఆంగ్లంలో కూడా వ్యాసం ఉంది కాబట్టి అంతర్గత లింకు ఇవ్వవచ్చు. అంతర్గత లింకు ఇవ్వడానికి [[en:Idi Katha Kadu]] అని వ్యాసం చివరన పెడితే సరి. [[www.en.wikipedia.org/........ అవసరం లేదు. అంతర్గత లింకుల కొరకు ప్రత్యేకంగా విభాగాన్ని తెరిచే అవసరం కూడా లేదు.-- C.Chandra Kanth Rao-చర్చ 21:03, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వీరా గారు, పైన నేను చెప్పిన "అంతర్గత లింకులు" బదులు అంతర్వికీ లింకులుగా అర్థం చేసుకోగలరు. అంతర్గత లింకులంటే ఇలా ([[ ]]) పదాలకు సూచిస్తాము. ఇవి కేవలం ఒక వికీకి సంబంధించినవి మాత్రమే. వ్రాయడంలో పొరపాటైనందుకు చింతిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 19:31, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]