చర్చ:ఎం. హరికిషన్
స్వరూపం
పాఠ్యాన్ని సవరించాలి
[మార్చు]ప్రవేశికలో ఉన్న పాఠ్యం, వేరే వెబ్‌సైటు నుంచి యథాతథంగా ఎత్తి రాసినది. దాన్ని సవరించి స్వంత వాక్యాల్లో రాయాలి.__చదువరి (చర్చ • రచనలు) 05:30, 20 ఫిబ్రవరి 2019 (UTC)
వికీ పాఠకులే వికీ రచయితలు! |
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి. |
ఎం. హరికిషన్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2018 సంవత్సరం, 30 వ వారంలో ప్రదర్శించారు. |
ఎం. హరికిషన్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.
పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ |
ప్రవేశికలో ఉన్న పాఠ్యం, వేరే వెబ్‌సైటు నుంచి యథాతథంగా ఎత్తి రాసినది. దాన్ని సవరించి స్వంత వాక్యాల్లో రాయాలి.__చదువరి (చర్చ • రచనలు) 05:30, 20 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]