Jump to content

చర్చ:కర్రి రామారెడ్డి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం పేరులో గౌరవ వాచకాలు

[మార్చు]

నమస్కారం. వికీపీడియా నిబంధన ప్రకారం వ్యాసపు పేజి పేరుకు ముందు ఎలాంటి గౌరవ సూచకాలు, బిరుదులు ఉండకూడదు. ఇది కొత్త వాడుకరి సృష్టించిన వ్యాసం కనుక అతనికి ఈ విషయం తెలియజేసి, తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకునేలా చేయాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:41, 24 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయాన్ని సూచించినందుకు ప్రణయ్ రాజ్ గారికి ధన్యవాదాలు. అవును, వ్యాసం పేరులో బిరుదులు, గౌరవ వాచకాలు ఉండకూడదు. ఉదాహరణకు చూస్తే Yarlagadda Nayudamma (ఆంగ్ల వ్యాసం), యార్లగడ్డ నాయుడమ్మ తెలుగు వ్యాసంలో కూడా శీర్షికలో డాక్టర్ ఉండదు. అవసరం అనుకుంటే డాక్టర్ అన్న పదాన్ని పెట్టి రీడెరెక్ట్ ఇస్తే చాలు. వ్యాసం ప్రారంభించిన వాడుకరి:Bhamidipalli v raghavarao, విస్తరించిన వాడుకరి:Palagiri గార్లు ఈ అంశం గమనించండి, మీ స్పందన అనంతరం కర్రి రామారెడ్డి అన్న శీర్షకకు తరలిస్తాను, డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నది రీడైరెక్టుగా ఉంచుతాను (రీడైరెక్టు పేజీ ఉండడం వల్ల డాక్టర్ కర్రి రామారెడ్డి అన్న పదం వెతికినా కర్రి రామారెడ్డి వ్యాసానికి వస్తుంది). --పవన్ సంతోష్ (చర్చ) 13:48, 24 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]