చర్చ:క్షీణోపాంత ప్రయోజన సూత్రం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
క్షీణోపాంత ప్రయోజన సూత్రం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఇటువంటి మొలకలని ఉంచి ఏమి ప్రయోజనం? క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతము అంటే ఏమిటో తెలిస్తే కదా విస్తరించడానికి అవకాశం? ఇటువంటి పేజీలని రఁష్టించినప్పుడే కాసింత రాసి వదిలిపెడితే అసలు విషయం ఏమిటో తెలుస్తోంది. ఇటువంటి పేజీలని తొలగించడమే మంచిది.Vemurione (చర్చ) 21:28, 4 డిసెంబరు 2017 (UTC)
- లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్స్న్ అనే ఆర్థిక శాస్త్ర సిద్ధాంతానికి ఇది తెలుగు అనువాదం. ఈ అనువాదం వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా ఈ ఈనాడు లింకు, ఈ సాక్షి లింకు చూడవచ్చు. ప్రస్తుతం నేను ఈ పేజీకి అవసరమైన ప్రవేశికను కొంత చేర్చాను. ఇది అర్థవంతంగా లేకపోతే, అర్థవంతంగా ఉండేలా తగు సవరణలు చెయ్యగలరు. ఎన్వికీ లింకు కూడా ఇచ్చాను__చదువరి (చర్చ • రచనలు) 06:42, 31 ఆగస్టు 2020 (UTC)
- విస్తరించినందున తొలగింపుమూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 04:34, 2 సెప్టెంబరు 2020 (UTC)