చర్చ:జనసేన పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Election box metadata[మార్చు]

This article contains some sub-pages that hold metadata about this subject. This metadata is used by the Election box templates to display the color of the party and its name in Election candidate and results tables.

These links provide easy access to this meta data:


విలీనము[మార్చు]

YesY సహాయం అందించబడింది

జనసేన ఒకటే పదము. ఈ వ్యాస శీర్షిక జనసేన పార్టీ గా ఉండాలి. జన మరియు సేన మధ్య స్పేసు లేదు. పలు తెలుగు దినపత్రికలలో కూడా జనసేన అనే రాశారు కానీ జన సేన అని రాయలేదు. జనసేన ఆంగ్లపదం కాదు కావున వారు Jana Sena అని రాశారు. కావున వ్యాసం పేరును తెలుగు దినపత్రికల రెఫరెన్స్ ఆధారంగా జనసేన పార్టీ గా మార్చాలి. సభ్యులు తమ అభిప్రాయాలు తెలపగలరు--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:08, 15 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జనసేన పార్టీ అన్నదే సరైనదని నేను అబిప్రాయపడుతున్నాను. జనసేన పార్టీకి తరలిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 03:50, 16 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అక్కడ ఉన్న సమాచారాన్ని ఇక్కడకు తరలించినట్టు ఉన్నారు. నా తరలింపు సాధ్యపడలేదు.--పవన్ సంతోష్ (చర్చ) 03:53, 16 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పార్టీ చిహ్నము - శ్రీ చక్రము[మార్చు]

YesY సహాయం అందించబడింది


పార్టీ చిహ్నము శ్రీ చక్రం కు దగ్గరగా ఉన్నది. శ్రీ చక్రము గురించి ఈ వ్యాసం లో ప్రస్తావించవచ్చునా. - శశి (చర్చ) 10:49, 28 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారూ, ఈ చిహ్నం లో రెండు త్రిభుజాలు తప్ప శ్రీ చక్రంతో పోల్చడానికి ఎటువంటి అంశాలు లేవు. ఈ చిహ్నం శ్రీ చక్రం ఆధారంగా పెట్టబడినదని ఏ మూలంలోనైనా ప్రస్తావన ఉంటే ఆ మూలం ఆధారంగా ప్రస్తావించవచ్చును. కానీ మన వ్యక్తిగత అభిప్రాయాలను ఈ వ్యాసంలో ప్రస్తావనగా ఉంచరాదని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 14:09, 30 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు కె.వెంకటరమణ గారు! - శశి (చర్చ) 12:14, 2 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]