Jump to content

చర్చ:తేనె

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
తేనె వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


ఎవరైనా దయచే ఈ వ్యాసంలో అర్హత కలిగిన పదాలన్నింటికీ లింకులు పెట్టగలరు?

నవీన్, మంచి వ్యాసం! అలాగే. ఆంగ్ల వికీపీడియాలోని తేనె వ్యాసం ఆధారంగా దీన్ని మరింత మెరుగుపరచవచ్చు. --వీవెన్ 14:52, 29 నవంబర్ 2006 (UTC)

తేనె మరియు మకరందం

[మార్చు]

ఈ రెంటికీ తేడా ఉందని నేననుకుంటున్నాను.

  • మకరందం: పువ్వులలోని తియ్యని ద్రవం, తేనెటీగలు సేకరించేవరకు
  • తేనె: పట్టునుండి తీసినది.

అవునా?--వీవెన్ 15:09, 29 నవంబర్ 2006 (UTC)

మకరందాన్ని (nectar) తేనెటీగలు తేనెగా మారుస్తాయి. రసాయనికంగా కూడా వీటిలో తేడాలుండొచ్చు --వైఙాసత్య 15:16, 29 నవంబర్ 2006 (UTC)

మకరందం నుండి ఇక్కడికి కాపీ చేసిన చర్చ

[మార్చు]

నేను ఇదివరకే తేనె అనే వ్యాసం వ్రాసి ఉన్నాను. ఈ మకరందం వ్యాసంలో ఏవైన కొత్త విషయాలుంటే తేనెలో కలిపేసి, ఈ మకరందంని తేనె వ్యాసానికి #REDIRECT చేస్తేసరిపోతుంది కదా? ఏమంటారు? --నవీన్ 15:27, 25 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, అలాగే చేద్దాము. సుజాతగారి అభిప్రాయం కూడా కోరుదాం. మకరరందానికీ, తేనెకూ మధ్యన భేదాన్ని మనం స్పష్టం చేయవలసి ఉన్నది --కాసుబాబు 18:56, 25 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుదాకర్ గారూ మీసందేం చూశాను నవీన్ గారు వ్రాసిన తేనె వ్యాసంలో వారు చెప్పినట్లు మకరందం చేర్చడానికి నా అంగీకారం తెలియచేస్తున్నాను.తేనె వ్యాసం చాలా బాగుంది.--t.sujatha

  • భారత్‌లో విరివిగా అమ్ముడయ్యే డాబర్, పతంజలి ఆయుర్వేద, ఖాదీ, హిమాలయ తదితర బ్రాండ్ల తేనెలో,విదేశీ బ్రాండ్ల తేనెలో కూడా రెండు నుంచి నాలుగు రకాల యూంటీబయోటిక్స్ ఉన్నట్లు,దీని వల్ల పలు దుష్ర్పభావాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) నిర్ధారించింది.కోలాల్లో పురుగు వుందుల అవశేషాలు ఉన్నట్లు ఇదే సంస్థ వెల్లడించింది.[1]--Nrahamthulla 04:26, 16 సెప్టెంబర్ 2010 (UTC)
  1. సాక్షి16.9.2010

దిద్దుబాటు

[మార్చు]

ఈ వ్యాసములో తేలికపాటి వాక్య దోషములు, అక్షర దోషములు ఉన్నవి. నేను సరిదిద్దుతాను.(భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 08:00, 23 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:తేనె&oldid=822891" నుండి వెలికితీశారు