చర్చ:దగ్గుబాటి రామానాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దగ్గుబాటి రామానాయుడు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 10 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


రామానాయుడి అస్తమయం

[మార్చు]

ప్రముఖ సినీనిర్మాత, మూవీమొఘల్ గా పేరుపొందిన శ్రీ దగ్గుబాటి రామానాయుడు నేడు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఈ రెండు మూడు రోజుల పాటు ఆయన గురించి పత్రికల్లో సమాచారాన్ని ప్రచురిస్తారు. స్మృతిని చిరస్మరణీయం చేస్తూ ఆ సమాచారాన్ని ఈ పేజీల్లో పొందుపరచాల్సిందిగా సహ వికీపీడియన్లకు ముందస్తుగా మనవి చేస్తున్నాను. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకే కాదు భారతీయ చలన చిత్ర రంగానికే తీరనిలోటు.--పవన్ సంతోష్ (చర్చ) 10:02, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, అవును. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. 12వ వార్షికోత్సవాలలో చర్చించినట్లు, ప్రముఖుల అస్తమయం తర్వార వారి గురించి లభించే సమాచారాన్ని ఆయా వ్యాసాలలో పొందుపరుద్దాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:08, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిల్మోగ్రఫీ విభాగంలో ఉన్న సినిమాలు మరలా ఇక్కడ అవసరంలేదు.

[మార్చు]

దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన సినిమాలు వ్యాసంపేజీలో ఉన్న సినిమాలు మరలా ఇక్కడ అవసరంలేదు.ఫిల్మోగ్రఫీ విభాగంలో ఆ వ్యాసం లింకు ఇవ్వబడింది.ఇక్కడ అవసరంలేదు.రాయటం అయితే రాస్తాం.ఇది తేలికేగానే ఉంటుంది.వ్యాసాలు ఉన్నా కూడా సగం సినిమాలుకు లింకులు కలపం.దానివలన ఎర్రలింకులు ఇబ్బడి ముబ్బడిగా పుడుతున్నాయి. లింకులు కలిపినవాటిలో కొన్నిటికి అయోమయనివృత్తి పేజీలకు కలుస్తున్నాయి.ఊఈ లింకులు కలిపేదానిలో సమయస్పూర్తి లోపిస్తుందని నేను భావిస్తున్నాను. రెండు చోట్ల రాసి ఈ లింకులు ఇంకా పెరగటానికి తావుఇస్తున్నాం.వాటిని తొలగించటానికి ముందు ఎందుకు తొలగించాం అనే దానికి వివరణ ఇవ్వడమైంది. ఈ సవరణలు వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి ప్రాజెక్టులో భాగంగా సవరించాను. యర్రా రామారావు (చర్చ) 08:02, 26 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]