చర్చ:పాటలీపుత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాటలీపుత్రకు ప్రత్యేక పేజీ[మార్చు]

మహాజనపదాలలో ఒకటైన మగధ రాజ్యానికి రాజధానిగా విరాజిల్లిన "పాటలీ పుత్ర" ఒక పేజీ వుంటే బాగుంటుంది. మగధ రాజధానిగా దీనిని విస్తరించే అవకాశం వున్నది. అహ్మద్ నిసార్ (చర్చ) 19:32, 5 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రచయిత రెడ్డిగారికి ఒక విన్నపం. మంచి సబ్జెక్ట్ ప్రారంభించారు, అభినందనలు. వ్యాసానికి పేరు, సమాచారపెట్టె వుంచి ప్రారంభించారు, విస్తరణ మూస వుంచి, వ్యాసం పొడిగించడానికి ప్రయత్నించండి. లేని యెడల మొలక గా గుర్తించి, మొలక మూస వుంచండి. లేదా పాట్నా లో విలీనం చేసి ఆ వ్యాసాన్ని విస్తరించగలరు. నా అభిప్రాయం ఏమంటే పాటలీపుత్ర పేజీనే వుంచి విస్తరించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:52, 5 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీలో కూడా "పాటలీపుత్ర" మరియు "పాట్నా" అనే రెండు వ్యాసాలున్నాయి. మగధ రాజ్యానికి రాజధానిగా విరాజిల్లిన "పాటలీ పుత్ర" కు ప్రత్యేక పేజీ అవసరం. ఈ వ్యాసం మొలక స్థాయి దాటినందున విలీనం అవసరం లేదని పైన జరిగిన చర్చలో సభ్యులు తెలియజేసినందున విలీనం ముసను తొలగించితిని.-- కె.వెంకటరమణ 10:29, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

వ్యాసం పేరు ఆంగ్లంలో అయితే పాటలీపుత్ర సరిగా ఉన్నా, తెలుగు భాషలో పాటలీపుత్రము అను ఉండాలి. ఒకసారి గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 02:27, 19 నవంబర్ 2019 (UTC)

User:Rajasekhar1961 తెలుగు చరిత్ర పుస్తకాలలో వాడిన పేరు వివరాలకు అధారాలు జోడించితే నిర్ణయం చేయడం సులువవుతుంది.--అర్జున (చర్చ) 10:30, 28 నవంబర్ 2019 (UTC)