చర్చ:పెళ్ళి
- పెళ్ళి వ్యాసంపై పనిచేసిన బ్రహ్మచారులకు త్వరలోనే పెళ్ళిజరుగుతుందంట !!!--వైజాసత్య 10:11, 18 సెప్టెంబర్ 2007 (UTC)
బహుశా మరో కొత్త పెళ్ళాం అనే వ్యాసాన్ని ప్రారంభిస్తారేమో .{ సీరియస్ తీసుకోవద్దండోయ్ }విశ్వనాధ్. 10:22, 18 సెప్టెంబర్ 2007 (UTC)
- మరో పెళ్ళంటే మంచి విషయమేగా.. సీరియస్సుగా తీసుకోవాల్సిందేముందిందులో!? ;) __చదువరి (చర్చ • రచనలు) 10:24, 18 సెప్టెంబర్ 2007 (UTC)
నిశ్చయ వివాహం వ్యాస చరిత్ర
[మార్చు]నిశ్చయ వివాహం వ్యాసం ఏక వాక్యం అయినందున దీనిని పెళ్ళి వ్యాసంలో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 13:27, 17 ఆగష్టు 2013 (UTC)
- (ప్రస్తు • గత) 13:24, 17 ఆగష్టు 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (70 బైట్లు) (-977) . . (పెళ్ళికు దారిమళ్ళించారు) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:25, 23 ఏప్రిల్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,047 బైట్లు) (+42) . . (విలీనం ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 03:31, 10 మార్చి 2013 Addbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (1,005 బైట్లు) (-367) . . (Bot: Migrating 13 interwiki links, now provided by Wikidata on d:q1923231 (translate me)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:54, 17 ఆగష్టు 2012 MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (1,372 బైట్లు) (+340) . . (యంత్రము కలుపుతున్నది: pt,zh,pl,fr,ru,es,tr,no,ca,fi,nl,sv) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:17, 16 ఆగష్టు 2012 YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,032 బైట్లు) (+1,032) . . (కొత్త పేజీ: పెద్దలు నిర్ణయించి కుదిర్చిన పెళ్ళిని నిశ్చయ వివాహం అంటారు. ...)
వికీకరణ
[మార్చు] సహాయం అందించబడింది
పెళ్ళి వ్యాసాన్ని సమగ్రంగా వికీకరించాల్ని వున్నది. ఇందులోని సమాచారాన్ని ఏ విధంగా అమర్చాలి మరియు ఎలా విస్తరించాలి అనే విషయం మిద సభ్యుల అభిప్రాయాల్నికోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:00, 7 ఫిబ్రవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారు, ఆంగ్ల రూపం ప్రకారం చేస్తే బాగుంటుందనుకుంటాను. --అర్జున (చర్చ) 04:15, 10 ఫిబ్రవరి 2014 (UTC)
- రాజశేఖర్ గారూ, వివిధ మతాలలో వివాహ వ్యవస్థ గూర్చి వివరించడం, వికీకరణ చేయడం జరుగుతున్నది. మీ సూచనలు అందించగలరు.ముస్లిం,క్రైస్తవ మతాలలో వివాహం చేసుకొనే విధానం కూడా చేర్చిన బాగుండునేమో పరిశీలించండి.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 17:50, 18 మార్చి 2014 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]వివాహ పొంతనములు
[మార్చు]వివాహ పొంతనములు దీనిని తెలుగులో ఎలగూ పెళ్లి సంబంధాలు అంటాము అలాగే అంటే బాగుంటుంది. తెలుగు వికీపీడియా మరీ చదవడానికి ఇబ్బంది లేకుండా వుంటుంది. ఎలగూ ఇప్పుడు మనం తెవికిలో వాడుతున్న వన్నీ రోజువారీ జీవితంలో వాడే polite language కంటే కూడా కటినంగా ఉంది. మరింత మంది చదువరులు రావాలంటే మనం రాసేటప్పుడు ఒక పదానికి వేరే తెలుగు పదం (సంస్కృత పదం కాకుండా) ఉందా అని చూసి ఒకవేళ అది కుదిరితే అది పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
--Criticpanther (చర్చ) 21:42, 27 డిసెంబరు 2017 (UTC)
వివాహ నమోదకుడిదే వివాహం జరిగినపుడు=🤔😉😎 ==
[మార్చు]Somebody added the text in this text in the article. Removing it. By the way it's funny hence adding it here.