చర్చ:బాబూ రాజేంద్ర ప్రసాద్
స్వరూపం
పేరు
[మార్చు]వ్యాసం పేరు రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి) అనడం కన్నా బాబూ రాజేంద్ర ప్రసాద్ అనడం బాగుంటుందని నా భావన. -- రవిచంద్ర(చర్చ) 08:19, 11 ఏప్రిల్ 2009 (UTC)
- బాబూ రాజేంద్ర ప్రసాద్ అనేది సబబైన పేరు. ఎక్కువమంది ఇలానే పిలిచేవారు. పేరుతో ఉన్న తికమిక తొలగిపోతుంది.Rajasekhar1961 08:42, 11 ఏప్రిల్ 2009 (UTC)
- తరలిస్తున్నాను -- రవిచంద్ర(చర్చ) 08:48, 11 ఏప్రిల్ 2009 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]2021 నవంబరు 18 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన
[మార్చు]రాష్ట్రపతి భవన్ / రాష్ట్రపతి భవనం లింక్ ఏర్పరచండి - --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 03:45, 18 నవంబరు 2021 (UTC)