చర్చ:భారతదేశపు పట్టణ పరిపాలన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీశైలి సవరింపులు[మార్చు]

YesY సహాయం అందించబడింది

వాడుకరి:Pavan_santhosh.s గారు వికీశైలి గురించి హెచ్చరిక చేర్చారు. వారికి నా ధన్యవాదాలు. నాకున్న జ్ఞానం ప్రకారం అవసరంలేని చోట్ల 'మరియు' తీసివేశాను. శైలినిపుణులు ఒక సారి పరిశీలించి మెరుగు పరచమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 23:01, 1 ఫిబ్రవరి 2021 (UTC)

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 00:35, 16 ఫిబ్రవరి 2021 (UTC)
ఈ వ్యాసంలో వికీ శైలి ప్రకారం కొన్ని సవరణలు చేసాను.ఇంకా ఎవరైనా పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 05:02, 16 ఫిబ్రవరి 2021 (UTC)
యర్రా రామారావు గారు, మీ సవరణలకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:10, 16 ఫిబ్రవరి 2021 (UTC)
ఇందులో శైలి సవరణలు చేసినంతమాత్రాన అర్జున గారు పైన పేర్కొన్నట్లు నన్ను శైలినిపుణులుగా పరిగణించరాదని మనవి. యర్రా రామారావు (చర్చ) 07:26, 16 ఫిబ్రవరి 2021 (UTC)
యర్రా రామారావు గారు, శైలి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు అనే అర్ధంలోనే శైలి నిపుణులు అని పదం వాడాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:43, 16 ఫిబ్రవరి 2021 (UTC)
{{సహాయం చేయబడింది}} చేర్చాను. --అర్జున (చర్చ) 22:43, 16 ఫిబ్రవరి 2021 (UTC)