చర్చ:భారత మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినట్లుగా లేదు

[మార్చు]

ఈ వ్యాసం ఆంగ్ల శీర్షిక en:India women's national cricket team అని ఉంది.దాని ప్రకారం దీనిని భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు అని తరలింపు చేస్తే వికీ డేటాకు , ఆంగ్ల శీర్షికకు తగినట్లు అర్థవంతముగా ఉంటుందని నా అభిప్రాయం.దీని మీద సుశీల గారు, చదువరి గారూ స్పందించగోరుచున్నాను యర్రా రామారావు (చర్చ) 07:12, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు, @Vjsuseela గార్లకు, భారత "భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు" అని కాకుండా "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే పేరుకు దీన్ని తరలించాలి. ఎందుకంటే -
  • "భారతదేశం మహిళా క్రికెట్ జట్టు" అనేది వ్యాకరణయుక్తంగా లేదు
  • మిగతా జాతీయ జట్ల పేర్లతో సారూప్యంగా ఉంటుంది.
  • ఆయా దేశాల జెండాలను, దేశం పేరునూ మాత్రమే చూపించేటపుడు "జాతీయ" అనే మాట లేకపోతేనే సంబంధిత క్రికెట్ జట్టుకు లింకు ఆటోమాటిగ్గా ఏర్పడుతుంది. లేదంటే ఆ లింకు ఏర్పడదు.
    • ఇదే కారణం వలన ఈ పేజీకి "ఇండియా మహిళా క్రికెట్ జట్టు", "India మహిళా క్రికెట్ జట్టు" అనే దారిమార్పు పేజీలను కూడా సృష్టించాలి.
పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 07:51, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమేనండి.ప్రధానంగా "భారత మహిళా క్రికెట్ జట్టు" అంటే సరిపోతుంది అని నాఅభిప్రాయం. తెలుగుతో చూసేవాళ్ళకి ఇండియాతో చూడరేమో. దారిమార్పు పేజీలంటే alternative titles (approach) గా పరిగణించాలా? అయితే "ఇండియా మహిళా క్రికెట్ జట్టు" కూడా ఉంచవచ్చు. VJS (చర్చ) 13:34, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారూ, అవి కేవలం దారిమార్పు పేజీలేనండి. అసలు పేజీ పేరు "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే ఉంటుంది. జెండా మూసల్లో ఉండే పేర్లకు అనుగుణంగా ఆ దారిమార్పులు, అంతే (దారిమార్పులంటే ప్రత్యామ్నాయ శీర్షికలే). లేదంటే జెండా లింకులు ఎర్రలింకులైపోయే అవకాశం ఉంది. __ చదువరి (చర్చరచనలు) 13:45, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మీ అబిప్రాయం నేనూ ఏకీభవిస్తున్నాను.దానికి తగినట్లుగా చర్యలు గైకొనవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:05, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
 చేసాను __ చదువరి (చర్చరచనలు) 14:11, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:13, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు,యర్రా రామారావు గారు - సవరణలకు ధన్యవాదాలు --VJS (చర్చ) 14:22, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]