చర్చ:మహాత్మా గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మా గాంధీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


మహాత్మా గాంధీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 52 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


మహాత్మా గాంధీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 49 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
మహాత్మా గాంధీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2023 సంవత్సరం, 40 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


జాతీయోద్యమ నాయకులు- వర్గము

[మార్చు]

స్వాతంత్ర్యసమరయోధులు, జాతీయోద్యమ నాయకులు అనే వర్గాలు రెండింటిని సృష్టించాలా లేక ఒకటే సరిపోతుందా?-త్రివిక్రమ్ 05:39, 15 ఆగష్టు 2006 (UTC)

నా అభిఫ్రాయములో రెండూ ఒకటే కాసుబాబు 11:59, 15 ఆగష్టు 2006 (UTC)

తటస్థదృక్కోణం

[మార్చు]

ఈ వ్యాసంలోని ఆఖరి శీర్షిక అయిన గాంధీజీకి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వలేదులో తటస్థదృక్కోణం పూర్తిగా లోపించింది. శీర్షిక పేరు కూడా తటస్థంగా లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:18, 11 నవంబర్ 2009 (UTC)

వార్తాపత్రికలో వచ్చిన వార్తను యధాతథంగా చేర్చారు. పత్రికల వార్తలను మక్కికిమక్కిగా కాకుండా ముఖ్యాంశాలను మాత్రమే తీసుకొని వాక్యాలను మనదైన శైలిలో వ్రాయాల్సి ఉంటుంది. ఆ విబాగాన్ని తిరగారాయాల్సి ఉంది.-- C.Chandra Kanth Rao-చర్చ 19:39, 11 నవంబర్ 2009 (UTC)

Mahatma Gandhi

[మార్చు]

Ok శంకర్ నాయుడు (చర్చ) 06:21, 14 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసంగా పునః ప్రచురణ

[మార్చు]

ఈ వ్యాసం విస్తరించబడినందున, అత్యధిక వీక్షణలున్న వ్యాసంఅయినందున మరలా ఈ వారం వ్యాసంగా ప్రతిపాదిస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 07:42, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]