Jump to content

చర్చ:లినొలిక్ ఆమ్లం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం పేరు

[మార్చు]
  • పాలగిరి/లినొలిక్ ఆమ్లం అని వ్యాసము పేరు పెట్టడము సమంజసముగా లేదు. తదుపరి వ్యాసము పేరు లినోలిక్ ఆమ్లం అని అనుకుంటాను. 14:15, 13 నవంబర్ 2013 (UTC)-JVRK Prasad
  • ప్రసాద్ , వ్యాసం తగిన స్థాయివరకు వచ్చేవరకు వాడుకరి ఉపపేజీలో వ్రాసుకోవటం మంచిదే. --అర్జున (చర్చ) 00:57, 15 నవంబర్ 2013 (UTC)
అర్జున, కొత్తగా పాలగిరి/లినొలిక్ ఆమ్లం అనే పేరుతో వ్యాసము మొదలు పెట్టారు. తదుపరి వెంటనే పాలగిరి/సాండ్ బాక్స్ లోకి అదే వ్యాసాన్ని మార్చుకున్నారు.

(ప్రస్తు • గత) 20:07, నవంబర్ 13, 2013‎ Palagiri (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (92 బైట్లు) (+92)‎ . . (Palagiri పాలగిరి/లినొలిక్ ఆమ్లం పేజీని పాలగిరి/శాండ్ బాక్సుకి తరలించారు) (కృతజ్ఞత తెలుపు)


ఇది మీరు గమనించినట్లు లేదు. నాకు తెలిసినంత వరకు "వాడుకరి:JVRKPRASAD/ఉపపేజీ1" అని అనుకుంటున్నాను. ఏదైనా ఒక ఉపపేజీ నామము ఎలా ఉంటుందో ఇక్కడ ఒక ఉదాహరణ చూపించండి. మా అందరకు కూడా తెలుస్తుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:35, 17 నవంబర్ 2013 (UTC)

  • పాలగిరి/లినొలిక్ ఆమ్లం అనేది వాడుకరి ఉప పేజీ కాదు. ప్రసాద్ గారు చెప్పినట్లు "వాడుకరి:JVRKPRASAD/ఉపపేజీ1" వంటిది వాడుకరి ఉప పేజీ అవుతుంది.--కె.వెంకటరమణ (చర్చ) 12:21, 17 నవంబర్ 2013 (UTC)
  • ప్రసాద్ ,కె.వెంకటరమణ', ఉపపేజీ అంటే పేజీపేరులో / వున్నది. / తరువాత పేరు మనకు ఇష్టమైనది పెట్టుకోవచ్చు. ప్రసాద్ గారు పైన వివరించినదాన్ని బట్టి చూస్తే ప్రధాన పేరుబరిలో వ్యాసం ప్రారంభించిన తర్వాత మనస్సు మార్చుకొని వాడుకరి పేరుబరికి తరలించారేమో అనిపించింది. అప్పటివరకు పాలగిరిమాత్రమే ఆ పేజీలో మార్పులు చేసివుంటే అలా చేయటం ఇబ్బంది లేదు.--అర్జున (చర్చ) 13:12, 17 నవంబర్ 2013 (UTC)
  • అర్జునగారు అనిపించటమేమిటండీ! జరిగిందేఅది. మీరు నాకు అనవసర ఉచిత విమర్శ సలహా ఇచ్చారు. అంతే... అయినా మీ మనసు ఒప్పుకోక, తిప్పి తిప్పి ఏదేదో వివరిస్తున్నారు. సూటిగా మీ సమాధానములు ఇలాంటి సందర్భాలలో తరచుగా ఉండవు, మా అందరకూ తెలుసు, అర్థం చేసుకోగలమందరము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:38, 17 నవంబర్ 2013 (UTC)
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు, చేసింది నేను కాదు కాబట్టి ' అనిపించి చేశారేమో' అన్నాను. దానిని ఎలా తప్పుబట్టుతున్నారో నాకర్ధం కాలేదు. ఉపపేజీ విషయంలో అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం సహ సభ్యునిగా చేయటం కూడా తప్పని నాకనిపించలేదు. మీకు అలా అనిపించింది కాబట్టి మిమ్ములను కష్టపెట్టంకుండా వుండడానికి మీ వ్యాఖ్యలు ఇక నా పేజీలో వుంటేనే స్పందించడం మంచిదనిపిస్తోంది.--అర్జున (చర్చ) 13:48, 17 నవంబర్ 2013 (UTC)
  • అర్జునగారు అసలు వ్యాసము ఎప్పుడు మొదలు పెట్టారు మీకు తెలియదా ? ఆ వ్యాసము నేను పోస్టింగ్ వేసిన తరువాత దారి మార్చారు. దారి మార్పు తదుపరి మీ కామెంట్ ఎందుకు దండగ ? ఇంక మిగతా మీ అనవసర వ్యాఖ్యలకు స్పందన అనవసరమే కదా ! నా విషయములో నన్ను ఎప్పుడూ అనవసరముగా కొంతమంది కెలుకుతారు,జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:59, 17 నవంబర్ 2013 (UTC)
  • పాలగిరి/లినొలిక్ ఆమ్లం అనేది ఉపపీజి అనివ్యాసం ప్రారంబించాను.నాఉద్డేశ్యం ఉపపేజిలో వ్యాసం తయారుచెయ్యడం.ప్రసాదు గారి వాఖ్యనుబట్టి అది ఉపపేజి కాదని భావించి పాలగిరి/శాండ్ బాక్సుకు తరలించాను,అలా వున్నచో అది ఉపపీజిగా భావిస్తారని.కాని వాడుకరి: అనే పదం ముందు వుంటేనే ఉప పీజి అని తరువాత తెలిసింది.ఇలా జరుగకుండగా జాగ్రత్త వహిస్తానుపాలగిరి (చర్చ) 14:03, 17 నవంబర్ 2013 (UTC)
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి స్పందనతో ఇప్పుడు విషయం స్పష్టమైంది. దాని ప్రకారం నేను పైన చెప్పిన దానికి సవరణ ఏమి అవసరంలేదు. మీ వ్యాఖ్య ప్రకారం తగినంత వరకు మాత్రమే చూసి స్పందించాను. వ్యాఖ్య పూర్తిగా అర్ధవంతంలేకపోతే వచ్చే స్పందనలు కూడా అర్ధవంతంగా వుండకపోవచ్చు. అలాంటప్పుడు సమస్యను స్పందించేవారిపై మాత్రమే నెట్టడం ఏమంత ఉపయోగమైన పనికాదు. --అర్జున (చర్చ) 14:10, 17 నవంబర్ 2013 (UTC)
  • అర్జునగారు మీరు అనవసరంగా ఇంకా కెలుక్కుంటున్నారు, దేనికి. పాలగిరిగారు, చెప్పారు కదా జరిగిన విషయం. ఇంక దేనికి మీ అనవసర వ్యాఖ్యలకు స్పందనలు, సమాధానాలు ? మీ సలహా తప్పు అని ముందు తెలుసుకోండి. ఇంకా పిచ్చ చర్చలు చేయకండి. గత కొన్ని సంవత్సరాలుగా తోటి సభ్యులతో మీ చర్చలు ఎలా ఉన్నాయో, సాగాయో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోండి. మీకే అంత ఫీలింగ్ ఉంటే ఇంక మాకు (మాలాంటి వారికి) ఎంతెంతో ఉంటుందని ముందు తెలుసుకోండి. పనికిమాలిన చర్చలు చేయకండి. మీ బుర్రతో ఇక్కడ ఎవరూ ఆలోచించరు. నేను చెప్పాను, పాలగిరి గారికి అర్థం అయ్యింది, చివరిగా ఇప్పుడు మీ కెలుకుడు దేనికి నా మీద ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:20, 17 నవంబర్ 2013 (UTC)

లినొలి క్ ఆమ్లం

[మార్చు]

ఈ లింకులు చూడండి..

సహాయము

[మార్చు]

పుటకు తరలించాలి,నేనుప్రయత్నించగా {{సహాయం కావాలి|ఆంగ్ల వికి [[:en:Linoleic acid]] పుటలోని info chembox ను ఈవ్యాస పుటలోని విషయమంతా hide అవుతున్నది}}.పాలగిరి (చర్చ) 10:33, 15 నవంబర్ 2013 (UTC)

మూసలు తెవికీ లో లేనందున అలా అవుతున్నదని భావించి, ఆంగ్ల వికీలో మూసలన్నీ ఇటీవల వచ్చిన హక్కుతో దిగుమతి చేశాను. అయినా సమస్య తీరలేదు. కాని మూస పేజీలో ఉదాహరణలు పనిచేస్తున్నాయి. చూడండి {{Chembox}} చూడండి. దాని ప్రకారం ఇక్కడ వున్న మూసలో కొన్ని భాగాలు తొలగిస్తే పనిచేస్తుందేమో పరిశీలించండి. --అర్జున (చర్చ) 13:40, 17 నవంబర్ 2013 (UTC)
చాలా మూసలు మరియు వ్యాసాలలో ఉష్ణోగ్రతలు "convert" celcius te faranheat మూస ఉన్నప్పుడు వ్యాసం HIDE అవుతుంది.--కె.వెంకటరమణ (చర్చ) 13:53, 17 నవంబర్ 2013 (UTC)
అవును ఇదివరకు కూడా నగరాల వ్యాసాలలో ఇదే సమస్య వచ్చి వ్యాససమాచారం మొత్తం మాయమైంది. ఉదా:కు ఈ చర్చ చూడండి. మూసలో వాతావరణానికి చెందిన కొన్ని ఉపమూసలు తొలగిస్తే సమస్య తీరింది. ఇక్కడా అదే సమస్య ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:04, 17 నవంబర్ 2013 (UTC)
సమాచార పెట్టెను సరిచేసితిని.మిత్రులు పాలగిరి గారి సహాయ అభ్యర్ధన పరిష్కారం ఐనదని భావించి సహాయ మూసను తొలగించితిని.----కె.వెంకటరమణ (చర్చ) 15:05, 18 నవంబర్ 2013 (UTC)

ఈ వారం వ్యాసం పరిగణన

[మార్చు]
లినొలిక్ ఆమ్లం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 9 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia