చర్చ:వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ , సంక్షేమ చట్టం - 2007
స్వరూపం
వ్యాసం పేరు, ఇతర అంశాలు
[మార్చు]- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
ఈ వ్యాసంలో కింది అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి.
- వ్యాసం పేరు అసంపూర్ణంగా ఉంది. సరైన పేరుకు తరలించాలి.
- కొన్ని వాక్యాలను పత్రికల్లోని వ్యాసాల్లో వచ్చే వ్యాఖ్యానాల్లాగా రాసారు. ఉదా: "ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, మొదలగు వ్యవస్థలకు ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం పెట్టింది పేరు." ఇలాంటి వాక్యాలకు మూలాలను చూపించాలి.
- వ్యక్తుల అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తీసేస్తే బాగుంటుంది, లేదా మూలాలనివ్వాలి. ఉదా:
- "ప్రభుత్వం చేసిన ఈ చట్టం ఎంతటి మహోన్నత మైనదైనా, వయో వృద్ధులకు వరదాయిని ఐనా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన మనుషులకు, మనసులకు, మానవీయతకు అత్యంత విలువనిచ్చే పుణ్యభూమి అయిన ఈ భారత దేశంలో ఇటువంటి చట్టం చేయడానికి దోహద పడిన పరిస్థితులు ఏర్పడడం ఎంత శోచనీయం?"
- "ఈ వయో వృద్ధులు తమ జీవిత కాలంలో ఎంత సంపాదించినా వారి పిల్లలు, ఆ ఆస్తినంతా తమ పేరున బలవంతంగా వ్రాయించుకొని దిక్కులేని వారిని చేసి ఇంటినుండి బయటికి గెంటివేస్తున్నారు."
పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 04:06, 29 ఏప్రిల్ 2021 (UTC)
- దీనికి సరిపోలిన వ్యాసం Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 ఆంగ్లవికీపీడియాలో ఉంది.దానికి వికీ డేటా లింకు కలిపాను.దాని ప్రకారం " తల్లిదండ్రుల, వయోవృద్ధ పౌరుల నిర్వహణ, సంక్షేమ చట్టం - 2007 " అని దారిమార్పు లేకుండా తరలించవచ్చును. యర్రా రామారావు (చర్చ) 07:16, 16 జూన్ 2022 (UTC)
- ఈ చర్చ సంవత్సరాల తరబడి చేసినా వ్యాస సృష్టి కర్తలు స్పందించరు. కనుక మూలాలు లేని వ్యక్తుల అభిప్రాయాలుగా భావిస్తున్న వాక్యాలను తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:32, 22 జూన్ 2022 (UTC)