చర్చ:శ్రీ కృష్ణదేవ రాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Cscr-candidate.svg శ్రీ కృష్ణదేవ రాయలు వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం పరిగణింపబడుతున్నది.
Wikipedia


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
Crystal 128 kuser.png
ఈ వ్యాసాన్ని భారతీయ వ్యాసాలలో ఈ వారం సమీష్టి కృషి కోసం ఎంపిక చేయబడింది. దయచేసి ఈ వ్యాసపు విభాగంలో మీ సలహాలు, సూచనలు లేదా వ్యాఖ్యలు రాయండి.
Ashoka Chakra.svg
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

Note.svg శ్రీ కృష్ణదేవ రాయలు వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • తొలిగా ఉన్న సమాచారన్ని సమంజసమైన విభాగాల్లో చేర్చి అమర్చాలి

కులం విషయం[మార్చు]

శ్రీ కృష్ణ దేవ రాయల కులంపై రాష్ట్రంలో గతంలో చాలా వాదోపవాదాలు జరిగినట్టు చూచాయగా తెలుసు. ఇక్కడ కూడా అవి మొదలు కాకముందే ఎవరన్నా ఆధారాలతో అప్పటి గొడవల గురించీ ఎవరు ఏమన్నారో వ్రాస్తే బాగుంటుంది. అప్పటి వరకూ సభ్యులు, సభ్యులు కాని వారు ఎడిట్ వార్ మొదలుపెట్టకుండా కొంచెం సంయమనం పాటించగలరు. Chavakiran 16:49, 19 మే 2008 (UTC)

అవును, విషయం కాస్త వివాదాస్పదమైనదే. ఖచ్చితంగా ఫలానా కులానికి చెందినవాడని ఖరాఖండిగా ఇక్కడ వ్రాయటం కంటే ఆధారాలు, మూలాలతో పాటు వ్రాస్తే బాగుంటుంది. --వైజాసత్య 03:06, 20 మే 2008 (UTC)
ఇది వివాదాస్పదమైన విషయమే. చారిత్రకాధారాలను బట్టి విజయనగరరాజులు గొల్ల/కురుబ/యాదవ వంశము వారు. కృష్ణదేవరాయలు స్వయముగా ఆముక్తమాల్యదలో తాను యదువంశమునకు చెందినవాడినని చెప్పుకున్నాడు. ఈ పద్యము వెదికిపెడతాను.Kumarrao 14:09, 20 మే 2008 (UTC)

శ్రీ కృష్ణ దేవ రాయలు ఏ కులం వాడు అన్న విషయం ఇప్పటికీ వివాదాస్పదం. ఐతే వ్యాసంలో శ్రీ కృష్ణ దేవ రాయలు బలిజ కులస్తుడు అన్నట్లుగా వ్రాయబడింది. ఒకవేళ నిజంగా బలిజ కులస్తుడు అన్న విషయం నిజమే ఐతే వ్యాసకర్త అందుకు తగ్గ ఆధారాలు చూపించి వుండాల్సింది. కానీ అలాంటి ఆధారాలు వ్యాసంలో ఇవ్వలేదు. కాబట్టి కమ్మ వాడా బలిజ కులస్తుడా అన్న విషయం తేలే వరకు కులం ప్రస్తావన తేవడం సరికాదు. అందువల్ల వ్యాసంలోని రెండవ మరియు మూడవ పేరాలు తీసివేస్తున్నాను. శ్రీ కృష్ణ దేవ రాయల గురించి చదువుతున్న వారికి నిజాలు చెప్పలేకపోయినా అబథ్థాలు చెప్పడం మాత్రం సరి కాదు.

ఒక వేళకులం గురించిన ప్రస్తావన తీసుకురావాలనుకుంటే కులం వివాదం అని పేరా పెట్టి అక్కడ ప్రస్తావించడం మంచిది. Sunny's 13:11, 31 జనవరి 2012 (UTC)

చర్చ లేవనెత్తడం మంచిదే కాని మీరు చర్చ ప్రారంభించిన రెండు నిమిషాలలోనే వ్యాసంలోని చాలా సమాచారం తొలిగించడం బాగుండదు. తొలిగించిన సమాచారంలో మీరు చర్చలేవనెత్తిన విషయానికి సంబంధం లేని విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అందులో ఒక రెఫరెన్స్ కూడా ఉంది. వ్యాసంలో ఏదేని వాక్యాలు అభ్యంతరంగా తోచినప్పుడు చర్చ ప్రారంభించండి లేదా ఆ వాక్యం చివర {{ఆధారం కోరబడింది}} మూస చేర్చండి. అప్పుడు ఇతర సభ్యులు కూడా ఆ విషయాన్ని చర్చించడానికి వీలవుతుంది. మీరు ఏకపక్షంగా తొలిగించిన సమాచారం చేర్చుటకై నేను మీ మార్పును రద్దుచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:33, 31 జనవరి 2012 (UTC)

క్షమించండి. వ్యాసంలోని సమాచారం తొలగించడం తప్పే. Sunny's వ్యాసంలోని రెండవ రెఫరెన్సు తొలగించబడింది.Sunny's

రాయల వారి వంశ నిర్ధారణ తేలికైన విషయము కాదు. కన్నడిగులు, తెలుగు వారు ఈ విషయములో ఎన్నో సంవత్సరాలుగా వాదించుకుంటున్నారు. ప్రస్తుతం రాయల వారు కమ్మ వారా లేక బలిజ వారా అన్న ప్రశ్న ఉదయించింది. చాలా సంవత్సరాల క్రితం తిరుమల రామచంద్ర గారు భారతిలో రాయల వారు కమ్మవారని నిరూపించారు. కాని ఇప్పుడు ఆ సంచిక నాకు దొరకలేదు. అందువల్ల ఈ విషయము ఉటంకించ సాహసించలేదు. రాయల వారు బలిజవారని ఆధారాలతో నిరూపిస్తే సంతోషం. అప్పటివరకు కుల ప్రస్తావన తేవడం ఉచితము కాదు. వ్యాసములో తగిన మార్పులు చేయుట మంచిది.Kumarrao (చర్చ) 15:42, 31 మే 2012 (UTC)

కులం విభాగం[మార్చు]

కృష్ణరాయల కులం గురించి వ్రాయాలని అనుకునేవారికోసం కులం అనే ప్రత్యేక విభాగం తయారుచేసాను. మీకు ఏదైనా వ్రాయాలనిపిస్తే అందులో వ్రాసి మిగిలిన వ్యాసాన్ని అట్టే ఉంచగలరని మనవి --వైజాసత్య (చర్చ) 08:46, 11 జనవరి 2013 (UTC)

శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుడే అనడానికి చాలా అధారాలు వున్నాయి.

ఒకటి 1901 లో బ్రిటీషు వారు రికార్డు చేసిన మద్రాస్ సెన్సస్ రిపోర్ట్. ఇందులో 134,135 పేజీ లలో విజయనగర, మధుర, తంజావూరు నాయక రాజులు బలిజ కులస్తులే అని రాశారు.

రెండు. మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి పట్టభిషెక శాసనం లో విస్వనాథ నాయకుడు "బలిజవర్ణ గరికపాటి" అని స్పస్టంగా తన కులం తెలియజేశాడు. రాయల కుటుంబానికి అత్యంత ఆప్తులు, బంధువులు విశ్వనాథ నాయకుడి కుటుంబం.

3. ఇక తంజావూరు ను పరిపాలించిన నాయక రాజులలో సేవప్ప నాయకుడు స్వయానా అచ్యుత దేవరాయల మరదలిని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా ఆ రెండు కుటుంబాలు బంధువులు. సేవప్ప నాయకుడు బలిజ కులస్తుడని అతని శాసనాలలో రాసుకున్నాడు.

4. ఇక మధురను పాలించిన విజయరంగ చొక్క నాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి దేవాలయం లో వేసిన శాసనం లో తన బంధువుల ఇండ్ల పేర్లు, కులం గురించి రాశాడు.

విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తరువాత మధుర, తంజావూరు, జింజి, మైసూరు లకు తమకు అత్యంత ఆప్తులైన బంధువులనే సామంతులుగా నియమిచారు.

5.జింజి ని పాలించిన తుపాకుల వారు రాజ బంధువులే. వీరు కూడా బలిజ కులస్తులే.

6. సరస్వతీ పుత్రుడు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు పెనుగొండ లక్ష్మి అనే తన గ్రంథం చివరలో మా పెనుగొండ అనే భాగం లో 37 వ పేజీ లో "రాయల సీమలో ఒక వింత అలవాటుంది వంశం పేరు వేరుగా వుంటుంది ఇంతి పేరు వేరుగానే వుంతుంది. రాయల్ వంశం తుళు వంశం. వారొ ఇంతి పేరు సంపెట వారు. నేడున్నూ అనంతపురం జిల్లాలో సంపెట అనే ఇంటి పేరు కలిగిన బలిజలు చాలామంది ఉన్నారు" అని రాశారు. 7.పుట్టపర్తి నారాయణా చార్యులు గారే స్వయంగా తన దస్తూరితో శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందిన వాడు ఒకప్పుడు క్షత్రియ్లు, బలిజలు ఒకే తెగకు చెందిన వారు. శ్రీ రాయలు సంపెట వంశీయుడు. తుళు ప్రాంతం లో రాయల్ వంశీకులు వుండినందు వల్ల తుళు వంశీయుడన్నారు కానీ వాస్తవం కాదు. ఆరవీటి వారు, ఏటూరి వారు,ఔకు వారు, నంద్యాల వారు, చొక్కపు వారు, దువ్వూరు వారు రజ బంధువులు అని ధృవీకరించారు.

8.కందుకూరి ప్రసాద భూపాలుడు 1938 రాసిన శ్రీ ఆంధ్రవిజ్ఞానము అనే గ్రంథం లో విజయరంగ చొక్క నాథుని కులబంధువుల ప్రకటనలు. తెలగాలు అనే వివరణ క్రింద ఆంధ్ర, కర్నాట ప్రభువులు బలిజలు తెలగాలు అని వుంది గమనించ గలరు.

ఇన్ని ఆధారాలు రాయలు బలిజ కులస్తుడని వుండగా కమ్మ కులస్తుడని ఏ ఆధారమూ ఇంతవరకు కనిపించలేదు. కమ్మ కులస్తులు బలిజ కులం నుండి విడిపోయినందున రాయలు తమ వాడు అని చెప్పుకుంటున్నారేమో తెలియదు.

ఇక కొత్తగా గొల్ల కులస్తులు నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణం లో రాయలును యదువంశికుదు అని రాశారని కనుక రాయలు గొల్ల కులస్తుడే అని సరికొత్త వాదనలు లేవనెత్తారు.

రాయలు ఎక్కడ కూడా తాను యదు వంశీయుడినని చెప్పుకోలేదు యదువు తమ్ముడు తుర్వసుని సంతతి లోని వాడినని చెప్పుకున్నాడు.

గొల్లలు యదు వంశీయులు కాదు. యదు వంశీయులు క్షత్రియులు. పశుపాలకులు కారు. యదు వంశం ద్వాపరయుగాంతం కాక ముందే అంతరించి పోయింది. ఆధారం మౌసల పర్వం.

కృష్ణుడి అనంతరం ఆయన మనుమడైన అనిరుద్ధునికి గోపవనితలకు పుట్టిన వారు తాము యదు వంశీయులమనే చెప్పుకున్నారు కానీ సంబంధిత గోప వనితలను అనిరుద్ధుడు భార్యలు గా స్వీకరించలేదు.

కాబట్టి వారిని యదు వంశీయులుగా పరిగణించ కూడదు.

ఇక రాయల విషయానికి వస్తే ఆయన అంకితం తీసుకున్న ప్రతి గ్రంధం లోనూ యదువు తమ్ముడు తుర్వసుని వంశీయులమనే రాసుకున్నారు కాబట్టి ఆయన యదు వంశీకుడు ఆయ్యే అవకాశమే లేదు.

ఇక కొంతమంది బోయ కులస్తులు కూడా మేము సైతం అంటు శ్రీకృష్ణదేవరయాలును తమకులస్తుడుగా క్లెయిం చేశారు.

రాయలు స్వయంగా రాసిన అముక్తమాల్యద గ్రంథం లో శబర జాతులకు చెందిన వారిని ఎల్లప్పుడు చేతులు కట్టుకుని నిలబడే విధంగానే వుంచాలి తప్ప వారికి గౌరవం ఇవ్వకూడదంటారు. మరి తన కులాన్ని తక్కువ చేసుకుని ఏ రచయిత అయినా రాసుకుంటాడా?

పై ఆధారాలను బట్టి శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుడని అనడం లో సందేహమెందుకు.

page 179

No 38.

Nanjangud Taluk

1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha 2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam 3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra 4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu 5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba 6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara

7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari

8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de 9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya 10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina 11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo 12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........


Translation -----------

Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............


Note ----


-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............


Annual Report of the Mysore Archaeological Department for the 1930 University of Mysore , Banglore 1934.

1901 లొ బలిజ కులస్తులు బ్రిటిష్ జనభా లెక్కల అధికారులకు తమను క్షత్రియ కులముగా నమోదు చెయవలసినదిగా అర్జి పెట్టుకున్నారు .అందులొ మూర్తిమాంబ,తిరుమలాంబ ,అచ్యుతరాయల సంబందం పేర్కొని .క్షత్రియుడైన అచ్యుతరాయలు తిరుమలాంబను పెండ్లాడాడు కాబట్టి మేము కూడాక్షత్రియులమే అని వ్రాసుకొన్నారు.ఆ అర్జిలోని సమాచారాన్నిబ్రిటీష్ అధికారులు ఉటంకించినారు. 1901 రిపోర్ట్ చారిత్రక అధ్యాయనం కాదు.దానికి చారిత్రక విలువ లేదు.

విశ్వనాధనాయకుని కుటుంబం రాయల కుటుంబానికి బందువులని వ్రాయబడినది. ఆవిధంగా ఏ చారిత్రక ఆధారములేదు. చెవ్వప్ప తాను బలిజ కులస్తుడని ఎక్కడా చెప్పలేదు. మూర్తిమాంబ అక్క తిరుమలాంబలది,అచ్యుతరాయలది కులాంతర వివాహం. అందువలన అచ్యుతరాయల క్షత్రియకులం మారదు. తంజావూరి నాయకరాజులు తాము శూద్రకులంగా చెప్పుకున్నారు.విజయనగరాజులు క్షత్రియులని చెప్పుకున్నారు. సామంతరాజులుగా నియమించబడ్డవారంత రాజబందువులు అవరు.రాజులు విశ్వాసపాత్రులైన వారిని నియమిస్తారు.అందులొ రాజబందువులు ఉండవచ్చు ,ఇతరులు ఉండవచ్చు.విజయనగరరాజులు మైసూరికి తమ బందువులను గండికోటకి కమ్మవారిని,వెంకటగిరికి వెలమ వారిని నియమించారు. ఇంటిపేర్లు కులనిర్ణయానికి ఆధారం కాదు.పుటపర్తిగారు బలిజ వరివి అని పేర్కొన్న ఇంటి పేరులు అనేక కులాలలొ ఉన్నాయి.మరి ఆ కులాలన్ని బలిజ కులం అవుతాయా? ఆ ఇంటిెపేర్లు ఇప్పటికి క్షత్రియులకి ఉన్నాయి బ్రాహ్మణులకి ఉన్నాయి,ఇతరకులాలకి ఉన్నాయి.కాబట్టి పుటపర్తివారి వాధన పూర్తిగా చారిత్రక ఆధారములేనిది. కమ్మ కులము బలిజ కులము నుండి విడిపో్యిన కులము అన్నారు.అదిఈనాటి కమ్మకులము విజయనగరకాలములో తనకుతానుగా ఏర్పడినది.బలిజ కులమునుండి ఏర్పడినది కాదు. యాదవులు ,పశుపాలకులు కాదన్నారు..ప్రాచీన భారతదేశ చరిత్ర మీద వ్రాసిన ఏ గ్రంధంము చదివిన ఈ విషయము తప్పు అని తేలుతుంది. యాదవులు అంతరించిపోయారు అన్నారు.మహాభారతం నాటికే యాదవులు భారతదేశమంతట వ్యాపించివున్నారని ప్రాచీన భారతదేశ చరిత్ర గ్రంధాలు తెలుపుతున్నాయి. యాదవులు గొల్లలు ఒకటి కాదు అనే వాదన కూడా తప్పు .ఒకటే అనేది అనాదికాలము నుండి తెలిసిన విషయమే.గొల్ల అనేది పశుపాలను తెలిపే పేరు ,యాదవ అనేది వారి పట్టపునామము.శ్రీనాధుడు వ్రాసిన కాటమరాజు గ్రంధము చదవండి .మీలాంటి వారు ఇప్పుడు వచ్చి విచిత్ర వాధన చేస్తారని ఆయన ఊహించి కూడా ఉండడుకదా! అనిరుద్దుని సంతానము, భార్యలు ఏవరైన సరే,అతని సంతానమే అవుతుంది ,కులము తండ్రి నుండి వస్తుంది. యదువు వేరు తుర్వసు వేరు అన్నట్లు వ్రాసినారు .అన్నదమ్ముల కులము ఒకటి కాక వేరు వేరు ఉంటాయా?[ [సిహెచ్ వెంకటెస్వర్లు ]]

List of Dhangar clans in India

The following is the list of Dhangar clans/Kulas of surnames of all sub-castes from India.[1][2][3][4][5]

Ainwar.Aaldar.Bargujar.Baniya.Bhains.Bute.Chauhan.Chandel.Chandrawat.Chawda/Chawla.Chudawat.Dhabi.Dagade.Dahiya.Devkate.Deora.Dhakad / Dhakar.Dhekaha.

Dikshit.Gahalot.Gaharwar.Gaud.Gautama.Gohil.Hake.Halnawar.Harine.Jankar.Kachawahe.Kachwa.Kadamba.Kale.Karith,Katariya.Kaushal,Kesari.Khangar.Kharat.Kharwar.Khatal.Kokare.Kolekar.Kulal.Lavate.Lengre.Lokhande.Lokare.Makwana.Markad.Masal.Maurya.Nagvansha.Nikhumbiya.Parihar.Parmar.Pundir.Raikwar.Rathod.Sarak.Sargar.Sengar.Shinde.Shingade.Sikarwar.Shindhav.Sisodiya.Solankar.Solankhi.Swar.Takale.Tawar.Thengal.Thombare,Thorat.Tomar.Vadhel.Vala/Wala.Pal/Waghela / Baghela / Vaghela.Wakse.Yadav.Yedage.Jhala / Zhala.

Some South Indian Clans Aadina, Aanne, Aarella, Adwar Hadasale, Amme, Andara, Anne, Arisina, Aoti, Arasu, Arei, Asalu, Asli, Aslu, Atti, Ballari, Banda, Bandi, Banni, Basalu, Basari, Belada, Bevina, Bhoja, Bijjala, Bilwa, Bira, Bosa, Bosala, Bujjenige, Chandana, Chitalu, Dande, Dani, Dasari, Devadaru, Duddidana, Eralu, Gali, Gauda, Gogandi, Hande, Hariwana, Harusha, Hatte, Hothana, Jadi, Jande, Janni, Kachana, Kaggala, Kambli, Kampala, Kankaitayana, Kateda, Kawadi, Kenchalu, Kolle, Kote, Kundan, Kuniwa, Kuppina, Kuwala, Majjana, Malle, Mallige, Manasina, Manne, Mautte, Masalu, Mesalu, Michina, Misu, Muruhinda, Mutina, Nagara, Nagare, Nahi, Nali, Nalige, Nilli, Nonaba, Rajakula, Sada, Sakala, Salva, Samanta, Sampige, Sangam, Sangara, Sannakambli, Sasalu, Semant, Sena, Sevige, Simpala, Tarugara, Thagaru, Tube, Unne, Uppina, Wangare/Wangade,


Oraon Clans Majority of oraon write their gotra (Kerketta, Xalxo, Xaxa, Xess, Tirkey,Toppo,Tigga, Kujur,Minz, Ekka Barla, Barwa, Indwar, Lakra, Beck, Dhanwar/Dhangar, Baghwar,Kachhap, kindo, Kispota, kanda, Kokro, Gaddi, Khoya, Chermanko,Dadel, Niya, Panna, Bakula, Basa, Bando, Bhagat, Binko, Beck, Munjni, Runda, Linda,Son, Rawna, etc) with their name. However, those who follow Tana Bhagat principle or Sarna Dharma write Bhagat in place of gotra. Many prefer to write Oraon as second name in place of gotra.

[ సిహెచ్ వెంకటెస్వర్లు ]

Caste[మార్చు]

Krishnadevaraya's father was a Bunt from Tuluvanadu (Mangalore area). He spoke Tulu language. He married a Telugu woman Nagamba who belonged to Gandikota Kamma chiefs family. Raya's love for Telugu and his mastery over Telugu language was because of his mother's influence.

నాగమ్మ ఒక క్షత్రియ కన్య .కడప ప్రాంతాన్ని పాలించిన సాగి వంశానికి చెందిన రాచ కన్య.( సిహెచ్.వేంకటేశ్వర్లు)

ఆధారము చూపించగలరా? (సాగి, క్షత్రియులు కాని కులాలకు కూడ ఇంటిపేరుగా ఉన్నది).

హంపి రాజ వంశం వారే దానికి సాక్ష్యం