Jump to content

చర్చ:సుత్తివేలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


I can get in touch with him and get the info. I also have some pictures at home, will upload them. I own them.


కృతజ్ఞతలు. తప్పకుండా అలా చేయండి --కాసుబాబు 20:25, 5 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు

[మార్చు]

అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు గారయినా, ఆయన సుత్తివేలుగానే ప్రజలకు పరిచయం కాబట్టి ఈ వ్యాసం పేరును దారి మార్చాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండు రోజుల్లోగా తెలియజేయగలరు. - రవిచంద్ర (చర్చ) 16:32, 27 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు "సుత్తి వేలు" అని ఉండడమే సముచితం, వికీ-సమ్మతం. తరలించడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. __ చదువరి (చర్చరచనలు) 16:39, 27 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తరలించడానికి అభ్యంతరమేమీ లేదు. యర్రా రామారావు (చర్చ) 01:58, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ తరలించడానికి అభ్యంతరం లేదు. కానీ "కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు" పేరుకు 205 పుటల నుండి లింకులున్నాయి. "సుత్తివేలు" పేరుకు 13 లింకులున్నాయి. కనుక వాటిని కూడా ఒకే పేరుకు గల లింకుకు సవరించవలసి ఉంటుందా? ప్రస్తుతం "సుత్తివేలు" అని శోధిస్తే "కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు" పుట ఓపెన్ అవుతుంది కదా. తరలించవలసిన అవసరం ఏముందో తెలియజేయగలరు.➠ కె.వెంకటరమణచర్చ 02:55, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ, మీరన్నట్లు లింకులు తరలించాలి. దీన్ని నేను దృష్టిలో ఉంచుకుంటాను. తెవికీలో వ్యాసం పేరు, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పేరే వాడతున్నాం కాబట్టి ఈ ప్రతిపాదన, అంతకు మించి మరేమీ లేదు. రవిచంద్ర (చర్చ) 05:29, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
లింకులను మార్చడం AWB తో తేలిగ్గా చేసెయ్యవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 05:39, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]