చర్చ:సూర్యకాంతం (నటి)

వికీపీడియా నుండి
(చర్చ:సూర్యకాంతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



Cscr-featured.svg సూర్యకాంతం (నటి) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం 15 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia




భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



Untitled[మార్చు]

సుధాకర్ గారు, నేను సూర్యకాంతం వ్యాసాన్ని దాదాపు పూర్తి చేశాను. మీరు మళ్ళీ అనువదించే పని పెట్టుకోకండి --నవీన్ 12:23, 11 ఏప్రిల్ 2007 (UTC)

నేను ఆఫీసులో ఆ వ్యాసాన్ని కాపీ చేశాను. ఇంటికి వచ్చి చూసేసరికి అనువాదం ఐపోయింది? మెరుపు వీరుడు నవీన్! - --కాసుబాబు 18:08, 11 ఏప్రిల్ 2007 (UTC)

మరణించిన తేదీ[మార్చు]

మరణించిన తేదీ మరియు సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. ఏది నిజమైనది? --వైఙాసత్య 21:33, 11 ఏప్రిల్ 2007 (UTC)

నాకు కూడా ఈ అనుమానమే వచ్చింది. కొన్ని చోట్ల 1994 అని ఉంటే మరి కొన్ని చోట్ల 1996 అని ఉంది. రెండు మూడు చోట్ల 1996 అనే చూసాను. నాకు కూడా ఆమె రామారావు తర్వాత మరణించింది అని అనిపించింది. ఏమైనా ఈ విషయం నిర్దారించుకోవాలి.

--నవీన్ 05:53, 12 ఏప్రిల్ 2007 (UTC)

సూర్య కాంతం మరణించింది 1994 లోనే.ఆమె చనిపోయినపుడు ఎన్.టి.ఆర్ రాలేదనే విమర్శ కూడా ఉంది. --రవితేజ

నిన్న టీవీ లో ఒక కార్యక్రములో ( జాణవులే నెరజాణవులే )రమాప్రభ గారు ఒక విషయము చెప్పారు సూర్యాకాంతం గారి గురిమ్ చి.ఆమెకు పిల్లలు లేరట. చనిపోయేమున్దు తన ఆస్తి అన్తా తన సోదరులకు చెన్దేలాగ వీలునామా వ్రాయి0చార0ట.కానీ ఆ లాయరు మోస0 చేసి మొత్త0 ఆస్తి తన పేరిట రాసుకున్నాడు. ఈ విషయము తెలియగానే ఆమె సోదరుడు అక్కడే గు0డెపోటుతో మరణి0చాడు.

ఒక చిన్న సలహా. వికీలో సూర్యకాంతం అన్న పదానికి లింకులు అన్నీ వేరే సూర్యకాంతం రాగ వ్యాసానికి లింక్ చేస్తున్నాయి. సరిచేయగలరు. - Krittivaas

Yes check.svgనేను సరిచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:27, 15 ఏప్రిల్ 2011 (UTC)

Suryakantham.jpg[మార్చు]

I added the picture, took it from a website, and gave the license as "Shot from a picture". Please remove the picture if its not valid.

I remember there is a picture at my cousin's place from the film "KonteKodallu", and I can get it when I go to India this DEcember. If you can retain this picture till then, its great.

కిరణ్మయీ 16:32, 2 జూలై 2009 (UTC)

హాసం వ్యాసం - మూలంగా వాడవచ్చు[మార్చు]

15-31 అక్టోబర్ 2001 హాసం సంచికలో సున్నితమైన సూరేకారం సూర్యకాంతం వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 16:12, 31 మార్చి 2018 (UTC)