చింతకుంట నారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి. నారాయణ రెడ్డి
జననం
చింతకుంట నారాయణ రెడ్డి

వృత్తినిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్
తల్లిదండ్రులు
  • చింతకుంట చెన్నారెడ్డి (తండ్రి)
  • చింతకుంట నర్సింగమ్మ (తల్లి)

చింతకుంట నారాయణ రెడ్డి 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

జననం[మార్చు]

సి. నారాయణ రెడ్డి నారాయణపేట జిల్లా (ముందు మహబూబ్‌నగర్ జిల్లా), నర్వ మండలం, శ్రీపురం గ్రామంలో చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతులకు ఆరో సంతానంగా జన్మించాడు. ఆయన 3వ తరగతి వరకు శ్రీపురం గ్రామంలో, 4 నుండి 7 వరకు కల్వాల్‌లో, 8 నుండి ఇంటర్‌ వరకు మక్తల్‌లో, డిగ్రీ నారాయణఖేడ్‌లో పూర్తి చేసి ఉస్మానియా యూనివర్శిటీలో బీఈడీ, ఎంఎస్సీ( మ్యాథ్స్) పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (19 May 2022). "పెట్రోల్‌బంక్‌ వర్కర్‌ టు కలెక్టర్‌!". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  2. Sakshi (30 October 2016). "శ్రమయేవ జయతే." Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  3. Deccan Chronicle (31 August 2019). "In Mulugu, farmer is the king" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  4. V6 Velugu (24 December 2019). "మేడారం జాతర ముందు రాజకీయ బదిలీలు!" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  5. Sakshi (25 December 2019). "నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు చేపట్టిన సి నారాయణ రెడ్డి". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.