చుట్టాలబ్బాయి(1988 సినిమా)

వికీపీడియా నుండి
(చుట్టాలబ్బాయి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చుట్టాలబ్బాయి
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనశ్రీనివాస చక్రవర్తి (కథ),
పి. సత్యానంద్ (మాటలు)
నిర్మాతఎన్. రామలింగేశ్వరరావు
తారాగణంకృష్ణ,
రాధ,
సుహాసిని
ఛాయాగ్రహణంలక్ష్మణ్ గోరే
కూర్పుసత్యానారాయణ
నాగేశ్వరరావు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
రాంప్రసాద్ ఆర్ట్ మూవీస్
విడుదల తేదీ
26 ఫిబ్రవరి 1988
దేశంభారతదేశం
భాషతెలుగు

చుట్టాలబ్బాయి 1988, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రాంప్రసాద్ ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎన్. రామలింగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రాధ, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3] ఈ చిత్రం విజయం సాధించింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[4]

  1. సువ్వి సువ్వి - ఎస్.పి.బి, ఎస్. జానకి
  2. డాషింగ్ వీరుడే - రాజ్ సీతారాం
  3. థాగి మారి - ఎస్.పి.బి,
  4. ఎడో వున్నాడి - ఎస్.పి.బి, ఎస్.జానకి
  5. ఆటే సుందమా - మనో, కె. ఎస్. చిత్ర, పి.సుశీల
  6. ఒంటారిగుంటే - ఎస్.పి.బి, ఎస్. జానకి

మూలాలు

[మార్చు]
  1. "Chuttalabbayi 1988 film".
  2. "Chuttalabbayi info".
  3. "Chuttalabbayi 1988 film info". Archived from the original on 2021-05-14. Retrieved 2020-08-24.
  4. "Chuttalabbayi Soundtrack".

ఇతర లంకెలు

[మార్చు]

చుట్టాలబ్బాయి(1988 సినిమా) - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో