జబర్లపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జబర్లపూడి
—  రెవిన్యూ గ్రామం  —
జబర్లపూడి is located in Andhra Pradesh
జబర్లపూడి
జబర్లపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′33″N 80°54′24″E / 16.409305°N 80.906776°E / 16.409305; 80.906776
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 134
 - పురుషులు 64
 - స్త్రీలు 70
 - గృహాల సంఖ్య 42
పిన్ కోడ్ : 521261
ఎస్.టి.డి కోడ్ 08676

జబర్లపూడి, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, విజయవాడ, తెనాలి, మంగళగిరి

సమీప మండలాలు[మార్చు]

తోట్లవల్లూరు, కంకిపాడు, పమిడిముక్కల, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వుయ్యూరు, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 33 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండలం ప;రిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, జబర్లపూడి

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  • ఈ గ్రామ పంచాయతీ, జిల్లాలోనే అతి చిన్నది. అలాగే రాష్ట్రంలోనే నూరు శాతం అక్షరాస్యత సాధించిన గ్రామాలలో ఇఒది ప్రథమస్థానంలో ఉన్నది ఈ ఘనత 1998లోనే సాధించింది. రెండేళ్ళక్రితం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్మించారు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. [1]
  • కృష్ణా జిల్లాలో అత్యల్ప ఓటర్లున్న గ్రామం ఇది. ఈ గ్రామంలోని ఓటర్ల సంఖ్య=96. దీనిలో పురుషుల సంఖ్య=45. స్త్రీల సంఖ్య=51. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 134 - పురుషుల సంఖ్య 64 - స్త్రీల సంఖ్య 70 - గృహాల సంఖ్య 42

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 192.[2] ఇందులో పురుషుల సంఖ్య 95, స్త్రీల సంఖ్య 97, గ్రామంలో నివాసగృహాలు 56 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 222 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "జబర్లపూడి". Retrieved 23 June 2016.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013, జూలై 8; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2013, జూలై-10; 9వపేజీ.