Jump to content

జమ్మూ కాశ్మీరు తాలూకాలు

వికీపీడియా నుండి
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజనుగా‌ కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు.అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

[మార్చు]

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కుప్వారా జిల్లా

[మార్చు]

బారాముల్లా జిల్లా

[మార్చు]

శ్రీనగర్ జిల్లా

[మార్చు]

బుద్గాం జిల్లా

[మార్చు]

పుల్వామా జిల్లా

[మార్చు]

అనంతనాగ్ జిల్లా

[మార్చు]

కార్గిల్ జిల్లా

[మార్చు]

దోడా జిల్లా

[మార్చు]

ఉధంపూర్ జిల్లా

[మార్చు]

పూంచ్ జిల్లా

[మార్చు]

రాజౌరీ జిల్లా

[మార్చు]

జమ్మూ జిల్లా

[మార్చు]

కథువా జిల్లా

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]