జాతీయ జంతుప్రదర్శనశాల, ఢిల్లీ
స్వరూపం
ప్రారంభించిన తేదీ | 1959 |
---|---|
ప్రదేశము | ఢిల్లీ, భారతదేశం |
Coordinates | 28°36′16″N 77°14′46″E / 28.6044359°N 77.2461981°E |
విస్తీర్ణము | 176 ఎకరం (71 హె.) |
జంతువుల సంఖ్య | 1347 (2008) |
Number of species | 127 (2008) |
Memberships | కేంద్ర జూ అథారిటీ |
జాతీయ జంతుప్రదర్శనశాల దేశ రాజధాని కొత్తదిల్లీలో ఓల్డ్ ఫ్రాంట్ అనే ప్రాంతంలో ఉంది. పూర్వం ఈ ప్రదర్శనశాలను ఢిల్లీ జూ అని పిలిచేవారు.[1]
చరిత్ర
[మార్చు]1951 లో ఢిల్లీ నగరాన్ని నిర్మించే క్రమంలో ఈ జంతు ప్రదర్శనశాల నిర్మాణానికి తలపెట్టారు. 1952 లో ఈ జంతు ప్రదర్శనశాల నిర్మాణానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1953 లో ఈ ప్రదర్శనశాల నిర్మాణానికి కమిటీ సుముఖత చూపింది. భారత ప్రభుత్వం 1955 లో ఎన్. డి. బచ్కెటి కి ఈ జంతుప్రదర్శనశాల నిర్మాణ పనుల బాధ్యతలను అప్పగించగా, నవంబర్ 1, 1959 న ఢిల్లీ జూ పార్కుగా నామకరణం చేశారు. 1982 లో ఈ జంతుప్రదర్శనశాల పేరును జాతీయ జంతుప్రదర్శనశాలగా మార్చారు.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ జంతు ప్రదర్శనశాల మొత్తం 176 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బ్యాటరీతో నడిచే వాహనాలు ఉన్నాయి.
చిత్రమాలికలు
[మార్చు]-
Manipur Brow-antlered Deers (Rucervus eldi eldi)
-
Blackbuck (Antilope cervicapra)
-
Blue - yellow macaw
-
African elephant-->
-
తెల్ల పులి
-
చిరుతపులి
-
Emu
-
జింక
-
Hippopotamus
-
నీటి పక్షులు
-
నల్లని ఎలుగుబంటి
-
పక్షులు
మూలాలు
[మార్చు]- ↑ http://paper.hindustantimes.com/epaper[permanent dead link] Hindustan Times, 7 ఆగస్టు 2019