జాతీయ రహదారి 163

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 163 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Indian National Highway 163
163
National Highway 163
[[File:పటం|300px|alt=]]
మార్గ సమాచారం
పొడవు334 కి.మీ. (208 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిహైదరాబాదు
Major intersectionsజాతీయ రహదారి 44 in హైదరాబాదు
జాతీయ రహదారి 65 in హైదరాబాదు
జాతీయ రహదారి 563 in వరంగల్
జాతీయ రహదారి 63 at భోపాలపట్నం
వరకుభోపాలపట్నం
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతెలంగాణ: 298 km
ఛత్తీస్ ఘడ్: 36 km
ప్రాథమిక గమ్యస్థానాలుభువనగిరి, జనగాం, ఘనాపూర్, వరంగల్లు, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, నాగారం -వెంకటాపురం[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-]
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 65 ఎన్‌హెచ్ 63

జాతీయ రహదారి 163 (పాత NH 202) భారతదేశంలో ప్రధానమైన రహదారి.[1][2]

ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు పట్టణాన్ని చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భోపాలపట్నం పట్టణాన్ని కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 334 కిలోమీటర్లు, ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 298 కి.మీ. ఛత్తీస్ గఢ్ లో 36 కి.మీ.గా అంచనా వేయబడింది.

దారి

[మార్చు]

కూడళ్ళు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. "National Highways in Telangana State". Roads and Buildings Department - Government of Andhra Pradesh. p. 1. Archived from the original (PDF) on 18 మే 2017. Retrieved 12 April 2017.