జాతీయ రహదారి 222 (పాత సంఖ్య)
స్వరూపం
(జాతీయ రహదారి 222 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
| National Highway 222 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| పొడవు | 610 km (380 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| నుండి | కల్యాణ్, మహారాష్ట్ర | |||
| జాతీయ రహదారి 3 in కల్యాణ్ జాతీయ రహదారి 50 in అలె | ||||
| వరకు | నిర్మల్, తెలంగాణ | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | మహారాష్ట్ర: 550 km తెలంగాణ: 60 km | |||
| ప్రాథమిక గమ్యస్థానాలు | కల్యాణ్ - అహ్మద్‌నగర్ - పర్బని - నాందేడ్ - నిర్మల్ | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 222 పాత జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని బొంబాయి దగ్గర కళ్యాణ్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 610 కిలోమీటర్లు (మహారాష్ట్ర - 550 కి.మీ, తెలంగాణ - 60 కి.మీ.). జాతీయ రహదారుల పేర్లను క్రమబద్ధీకరించాక ఇది కొత్త జాతీయ రహదారి 61లో కలిసిపోయింది.
దారి
[మార్చు]Mumbai- Bhiwandi - Kalyan - Murbad - Ale Phata - Ahmednagar - Pathardi - Parbhani - Nanded - Bhokar - Bhainsa - Nirmal - Adilabad
కూడళ్ళు
[మార్చు]- ఈ రహదారి నిర్మల్ వద్ద ఎన్.హెచ్.7 తో కలుస్తుంది.
- ఈ రహదారి కళ్యాణ్ వద్ద ఎన్.హెచ్.3 తో కలుస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- జాతీయ రహదారుల పేర్లు
- పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
- ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్
- జాతీయ రహదారి 765
- National Highways Development Project