నిర్మల్

వికీపీడియా నుండి
(Nirmal నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నిర్మల్, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

సిద్దాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం నిర్మల్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సముద్ర మట్టానికి 348 మీ ఎత్తులో ఉంది ఎత్తులో ఉంది.నిర్మల్ జిల్లా పరిపాలనా కేంద్రం, మండల హెడ్ క్వార్టర్స్ నిర్మల్ పట్టణం.

సమీప మండలాలు[మార్చు]

నిర్మల్ పురాతన కోట

తూర్పు వైపు లక్ష్మణచందా, పశ్చిమాన సారంగపూర్,

సమీప పట్టణాలు[మార్చు]

నిర్మల్ సిటీ, భైంసా సిటీ, కోరుట్ల సిటీ, నిజామాబాద్ సిటీ.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నిర్మల్&oldid=2496800" నుండి వెలికితీశారు