జాతీయ రహదారి 363
స్వరూపం
National Highway 363 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 63 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 94.6 కి.మీ. (58.8 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | మంచిర్యాల | |||
ఉత్తర చివర | వాంకిడి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తెలంగాణ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 363, (ఎన్‌హెచ్ 363) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2] ఇది జాతీయ రహదారి 63 కు చెందిన శాఖా మార్గం.[3] ఎన్‌హెచ్-363 తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్తుంది.[4]
మార్గం
[మార్చు]ఇందారం (మంచిర్యాల), మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు, రెబ్బన, ఆసిఫాబాద్, వాంకిడి - తెలంగాణ/ మహారాష్ట్ర సరిహద్దు. [1]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 63 ,మంచిర్యాల వద్ద ముగింపు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- SN 194A కోసం మొదటి నోటిఫికేషన్‌లో, సిరొంచ నుండి ఆత్మకూర్ మార్గానికి ఎన్‌హెచ్ 363 అని పేరు పెట్టారు.[5] దీని స్థానంలో సకోలి నుండి పొడిగించిన మార్గంతో ఎన్‌హెచ్ 353C వచ్చింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "New national highways notification dated Dec, 2016" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 16 Aug 2018.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 16 Aug 2018.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 16 Aug 2018.
- ↑ "National highways in state of Andhra Pradesh and Telangana" (PDF). The Gazette of India. Retrieved 16 Aug 2018.
- ↑ "New highways notification dated March, 2013" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 16 Aug 2018.
- ↑ "Notification for substitution of NH number and route for Sr Nr 194A dated 5th September, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 16 Aug 2018.