వాంకిడి మండలం

వికీపీడియా నుండి
(వాంకిడి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వాంకిడి
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రం వాంకిడి
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.17%
 - పురుషులు 49.38%
 - స్త్రీలు 24.58%
పిన్‌కోడ్ 504295

వాంకిడి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 37  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2  నిర్జన గ్రామాలు.నిర్జన గ్రామాలు లేవు

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799

వ్యవసాయం, పంటలు[మార్చు]

మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు, రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[3]

మండల ప్రముఖులు[మార్చు]

కొండా లక్ష్మణ్ బాపూజీ - వాంకిడి మండలం వాంకిడి గ్రామంలో జన్మించాడు. మాజీ శాసన సభ్యుడు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక: నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137
  4. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40

వెలుపలి లంకెలు[మార్చు]