జిగర్ తండ డబుల్ ఎక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిగర్ తండ డబుల్ ఎక్స్
దర్శకత్వంకార్తీక్ సుబ్బరాజ్
రచనకార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతకార్తెకేయన్ సంతానం
ఎస్. కథిరిసన్
అలంకార్ పాండియన్
తారాగణం
ఛాయాగ్రహణంతిర్రు
కూర్పుషఫీక్ మహమ్మద్ అలీ
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థలు
స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
ఫైవ్ స్టార్ క్రియేషన్స్
ఇన్వెనియో ఆరిజిన్
పంపిణీదార్లుఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ (నార్త్ ఇండియా)
లైకా ప్రొడక్షన్స్ (తమిళనాడు)
కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ (తెలంగాణ)
వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ (ఓవర్సీస్)
విడుదల తేదీs
2023 నవంబరు 10 (2023-11-10)(థియేటర్)
2023 డిసెంబరు 8 (2023-12-08)(నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
సినిమా నిడివి
172 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తెకేయన్ సంతానం, ఎస్. కథిరిసన్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 11న నటుడు మహేష్ బాబు తన సోషల్ మీడియాలో విడుదల చేయగా, సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో నవంబర్ 10న విడుదలై[1], డిసెంబర్ 08 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Karthik Subbaraj's Jigarthanda Double X gets release date". The News Minute. 15 May 2023. Archived from the original on 30 May 2023. Retrieved 30 May 2023.
  2. Eenadu (1 December 2023). "ఓటీటీలోకి 'జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. "Jigarthanda Double X release date locked! Here's when SJ Suryah and Raghava Lawrence's action entertainer will hit screens". OTTPlay. 15 May 2023. Archived from the original on 15 May 2023. Retrieved 2023-11-02.
  4. Namaste Telangana (10 November 2023). "ఎస్‌జే సూర్య మల్టీస్టారర్‌ చేశాడంటే హిట్టు పడ్డట్టే.. బ్లాక్ బస్టర్‌గా జిగర్‌ తండ డబుల్ ఎక్స్ !". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  5. "Karthik Subbaraj's 'Jigarthanda Double X': A 'kind of teaser' featuring SJ Suryah, Raghava Lawrence out". The Hindu. 11 December 2022. Archived from the original on 6 January 2023. Retrieved 1 June 2023.