జి.వి. కృపానిధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకాశం పంతులు ద్వారా మద్రాసులో స్థాపించబడిన స్వరాజ్య ఆంగ్ల దినపరికలో జి.వి. కృపానిధి సహాయ సంపాదకులుగా పనిచేసారు. ఢిల్లీలోని హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో స్పెషల్ కరెస్పాండెంట్ గా, పార్లమెంట్ కార్యకలాపాలను నివేదించిన విలేఖరిగాను, పత్రిక జాయింట్ ఎడిటర్ గాను పనిచేసి, కొంత కాలం సౌత్ ఇండియా బుక్ ట్రస్ట్కు చెయిర్మన్ గాను పనిచేసారు. మరికొంతకాలం ఇండియన్ న్యూస్ క్రానికల్ అను పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గాను పనిచేసి, తరువాత బెంగుళూరులో డెక్కన్‍హె రాల్డ్పత్రికా సంపాదకత్వం నిర్వహించారు.