జోబర్గ్ సూపర్ కింగ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోబర్గ్ సూపర్ కింగ్స్
cricket team
క్రీడక్రికెట్ మార్చు
దేశందక్షిణ ఆఫ్రికా మార్చు
లీగ్SA20 మార్చు
స్వంతదారుIndia Cements మార్చు
అధికారిక వెబ్ సైటుhttps://www.joburgsuperkings.com మార్చు

జోబర్గ్ సూపర్ కింగ్స్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఎస్ఎ20 టోర్నమెంట్ ప్రారంభ సీజన్‌లో మొదటిసారి ఈ జట్టు పోటీ పడింది.[1] దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇది 2022లో ఏర్పడింది. జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం జట్టు హోమ్-గ్రౌండ్ గా ఉంది. జట్టుకు కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు.[2][3] ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆధీనంలో ఉంది.[4]

గణాంకాలు[మార్చు]

అత్యధిక పరుగులు[మార్చు]

ఆటగాడు పరుగులు బ్యాటింగ్ సగటు అత్యధిక స్కోరు 100లు 50లు
ఫాఫ్ డు ప్లెసిస్ 369 41.00 113 నాటౌట్ 1 2
ల్యూస్ డు ప్లూయ్ 249 62.25 81 నాటౌట్ 0 2
రీజా హెండ్రిక్స్ 239 23.90 96 0 1
డోనవాన్ ఫెరీరా 164 18.22 82 నాటౌట్ 0 1
రొమారియో షెపర్డ్ 117 19.50 40 0 0

అత్యధిక వికెట్లు[మార్చు]

ఆటగాడు వికెట్లు బౌలింగ్ సగటు అత్యుత్తమ బౌలింగ్
గెరాల్డ్ కోయెట్జీ 17 13.52 4/24
ఆరోన్ ఫాంగిసో 10 14.10 4/20
రొమారియో షెపర్డ్ 8 30.75 2/24
మహేశ్ తీక్షణ 7 26.75 3/30
కైల్ సిమండ్స్ 6 11.00 3/23

అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది[మార్చు]

స్థానం పేరు
ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్
అసిస్టెంట్ కోచ్ ఆల్బీ మోర్కెల్
అసిస్టెంట్ కోచ్ ఎరిక్ సైమన్స్
శిక్షకుడు గ్రెగ్ కింగ్

[5]

మూలాలు[మార్చు]

  1. "Cricket South Africa announces new six-team franchise-based T20 competition". ESPNcricinfo.
  2. "Cricket South Africa | T20 COMES HOME AS CSA AND SUPERSPORT ANNOUNCE GRAND NEW EVENT".
  3. "Inaugural SA20 league to begin on January 10". ESPNcricinfo.
  4. "IPL franchise owners buy all six teams in South Africa's new T20 league". ESPNcricinfo.
  5. "Joburg Super Kings | Teams | SA20 League".

బాహ్య లింకులు[మార్చు]