టెక్కలి రెవెన్యూ డివిజను
స్వరూపం
టెక్కలి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
ప్రధాన కార్యాలయం | టెక్కలి |
మండలాల సంఖ్య | 12 |
టెక్కలి రెవెన్యూ డివిజను, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం.
చరిత్ర
[మార్చు]2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు విభాగంలో 12 మండలాలు, 666 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] [2] తరువాత 9 మండలాలున్నాయి.
మండలాలు
[మార్చు]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, డివిజన్ జనాభా 8,99,280 ఉండగా అందులో గ్రామీణ జనాభా 7,57,871 పట్టణ జనాభా 1,41,409 ఉన్నారు.జనాభాలో హిందువులు98.99%, క్రైస్తవులు 0.53% ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం,జనాభాలో తెలుగు మాట్లాడేవాళ్ళు 85.49% ఉండగా ఒడియా మాట్లాడేవాళ్ళు 13.07% ఉన్నారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "మండలాలు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2022-01-12.
- ↑ https://srikakulam.ap.gov.in/revenue-villages/
- ↑ "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.