డిండి నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిండి నది
డిండి జలాశయం

డిండి నది తెలంగాణ రాష్ట్రంలోని నది. కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన ఈ డిండి నది మహబూబ్‌నగర్‌లో షాబాద్‌ గుట్టలో జన్మించి దేవరకొండ ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 153 కి.మీ.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డిండి_నది&oldid=2544753" నుండి వెలికితీశారు