భీమా నది
స్వరూపం
భీమా నది | |
River | |
దేశం | భారతదేశం |
---|---|
రాష్ర్టాలు | మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ |
ఉపనదులు | |
- ఎడమ | ఘోద్ నది, సీనా నది, కాగ్నా నది |
- కుడి | భామా నది, ఇంద్రయాణి నది, మూల-మూతా నది, నీరా నది |
Source | భీమాశంకర్ |
- ఎత్తు | 945 m (3,100 ft) |
- అక్షాంశరేఖాంశాలు | 19°4′19″N 73°32′9″E / 19.07194°N 73.53583°E |
Mouth | కృష్ణా నది |
- ఎత్తు | 336 m (1,102 ft) |
- coordinates | 16°24′36″N 77°17′6″E / 16.41000°N 77.28500°E |
పొడవు | 861 km (535 mi) |
పరివాహక ప్రాంతం | 70,614 km2 (27,264 sq mi) |
భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. దీని ఉపనది అయిన కాగ్నా నది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండలలో జన్మించింది.
ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురము, జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నాయి.
వికీమీడియా కామన్స్‌లో Bhima Riverకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.