వైరా నది
వైరా | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | దక్షిణ భారతదేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | వైరా వద్ద, ఖమ్మం జిల్లా |
• స్థానం | వైరా రిజర్వాయర్, తెలంగాణ, భారతదేశం |
• అక్షాంశరేఖాంశాలు | 17°12′36″N 80°22′36″E / 17.210009°N 80.376660°E |
• ఎత్తు | 27 మీ. (89 అ.)Geographic headwaters |
సముద్రాన్ని చేరే ప్రదేశం | కీసర, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
• స్థానం | మున్నూరు నది, భారతదేశం |
• అక్షాంశరేఖాంశాలు | 16°43′30″N 80°19′07″E / 16.725134°N 80.318710°E |
• ఎత్తు | 0 మీ. (0 అ.) |
పొడవు | 65 కి.మీ. (40 మై.)approx. |
వైరా నది, ఖమ్మం జిల్లాలో ప్రవహించే చిన్న నది. ఈ పేరు "విరా నది" నుండి వచ్చినట్లు చెప్పబడుతుంది. ఇది మున్నేరు నదికి ఉపనది. ఇది కృష్ణానదికి ప్రధాన ఉపనది[1]. దీనిపై వైరా వద్ద వైరా రిజర్వాయరు నిర్మించబడినది[2].
పుట్టుక
[మార్చు]ఈ నది వైరా జలాశయంలో 27 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది. ఇది మధిర గుండా వెళుతుంది. ఈ చిన్ననది 65 కిలోమీటర్ల ప్రయాణం తరువాత మున్నేరు నదిలోకి ప్రవహిస్తుంది.
వైరా రిజర్వాయర్
[మార్చు]1930 లో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ వైరా సరస్సు మీదుగా ఒక జలాశయాన్ని నిర్మించింది. దీనిని భారత మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ చే ప్రారంభించబడింది. ఇది 3 టిఎంసిల సామర్ధ్యం కలిగి ఉంది. సుమారు 17,391 ఎకరాల భూమికి సాగునీరు ఇవ్వగలదు. ఆనకట్ట యొక్క పొడవు 1768.3 కిలోమీటర్లు, దాని పునాది నుండి 26 మీటర్ల ఎత్తులో ఉంది[2]. ఆనకట్ట కోసం 5 స్పిల్‌వే గేట్లు ఉన్నాయి. ఈ సరస్సు ఫిషింగ్, సందర్శనా స్థలాలకు ప్రసిద్ధి చెందింది[3]. ఈ జలాశయం చుట్టూ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి.[4][5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Krishna River -". www.india-wris.nrsc.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2018-11-06. Retrieved 2018-11-06.
- ↑ 2.0 2.1 "Wyra Lake | Khammam District". khammam.nic.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-11-06. Retrieved 2018-11-06.
- ↑ "Wyra Dam D02538 -". india-wris.nrsc.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2016-08-13. Retrieved 2018-11-06.
- ↑ Gade, Dr JayaprakashNarayana. WATER RESOURCES AND TOURISM PROMOTION IN TELANGANA STATE (in ఇంగ్లీష్). Zenon Academic Publishing. ISBN 9789385886041.
- ↑ Government, Telangana. "Industrial Profile" (PDF). Telangana Industrial portal. Archived from the original (PDF) on 2019-08-19. Retrieved 2020-04-15.