డిస్కో (2012 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిస్కో
Disco Telugu Movie Poster.png
డిస్కో సినిమా పోస్టర్
దర్శకత్వంహరి కె చందూరి
నిర్మాతఅభినవ్ రెడ్డి
రచనహరి కె చందూరి
కథహరి కె చందూరి
నటులునిఖిల్ సిద్ధార్థ్, సారా శర్మ
సంగీతంమంత్రా ఆనంద్
ఛాయాగ్రహణంమల్హర్ భట్
కూర్పుప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ
స్టైల్ ఎంటర్టైన్మెంట్
విడుదల
20 ఏప్రిల్ 2012 (2012-04-20)
నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషభారతదేశం

డిస్కో 2012, ఏప్రిల్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్టైల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అభినవ్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో హరి కె చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్,[1] సారా శర్మ జంటగా నటించగా,[2] మంత్రా ఆనంద్ సంగీతం అందించాడు.[3] ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[4]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, దర్శకత్వం: హరి కె చందూరి
  • నిర్మాత: అభినవ్ రెడ్డి
  • సంగీతం: మంత్రా ఆనంద్
  • ఛాయాగ్రహణం: మల్హర్ భట్
  • కూర్పు: ప్రవీణ్ పూడి
  • ప్రచార చిత్రాలు, వీడియోలు: సోమేశ్వర్ పోచం (టాకింగ్ పిక్చర్ స్టూడియోస్)
  • నిర్మాణ సంస్థ: స్టైల్ ఎంటర్టైన్మెంట్

చిత్రీకరణ[మార్చు]

2011, జూన్ 11న హైదరాబాదులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[5] మరో షెడ్యూల్ థాయిలాండ్ లోని పట్టయాలో జరిగింది.[6] కేరళలో హోరోహీరోయిన్స్ పాట చిత్రీకరించబడింది.[7] 2012, ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయింది.[8]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు మంత్ర సినిమా సంగీత దర్శకుడు ఆనంద్ సంగీతం అందించాడు.[9] 2012, మార్చి 6న జరిగిన ఆడియో ఆవిష్కరణలో దర్శకుడు వి. వి. వినాయక్ తొలి సీడిని ఆవిష్కరించి, నిర్మాత బెల్లంకొండ సురేష్ కు అందించాడు.[10]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". మూలం నుండి 2 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 6 May 2019. Cite news requires |newspaper= (help)
  2. "Nikhils Disco To Release In February". chitramala.in. 16 January 2012. Cite web requires |website= (help)
  3. తెలుగు ఫిల్మీబీట్. "డిస్కో". Retrieved 6 May 2019. Cite web requires |website= (help)
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". మూలం నుండి 6 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 May 2019. Cite news requires |newspaper= (help)
  5. "Nikhils Disco starts shooting". IndiaGlitz. 24 June 2011. Retrieved 6 May 2019. Cite web requires |website= (help)
  6. "Nikhil's Disco wraps up shoot in Thailand". 123telugu.com. Cite web requires |website= (help)
  7. "Nikhil's Disco shooting in Kerala!". chitramala.in. 6 May 2019. Cite web requires |website= (help)
  8. "Nikhil's Disco shooting complete". telugusquare.com. 6 May 2019. Cite web requires |website= (help)
  9. "Disco Movie Audio Launch". businessoftollywood.com. Cite web requires |website= (help)
  10. "Disco Movie Audio Launch Photos". bharatstudent.com. Cite web requires |website= (help)

ఇతర లంకెలు[మార్చు]