Jump to content

తేనె మనసులు (1987 సినిమా)

వికీపీడియా నుండి
తేనె మనసులు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్వీ. రాజేంద్రసింగ్
తారాగణం కృష్ణ,
జయప్రద ,
సుహాసిని
సంగీతం బప్పి లహరి
నిర్మాణ సంస్థ కె.సి.ఎన్. ఫిల్మ్స్ ఆర్ట్స్
భాష తెలుగు

తేనె మనసులు 1987 నాటి తెలుగు సినిమా. రాజేంద్ర సింగ్ బాబు రచన, దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. కెసిఎన్ ఫిల్మ్స్ కోసం కెసిఎన్ చంద్రశేఖర్ నిర్మించాడు. బప్పీ లాహిరి పాటలను స్వరపరిచాడు. 1965 లో తేనెమనసులు సినిమాతో రంగప్రవేశం చేసిన కృష్ణ, 22 సంవత్సరాల తర్వాత అదే పేరుతో ఉన్న ఈ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం హిందీ చిత్రం సౌతన్కు రీమేక్.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు బప్పి లాహిరి. వేటూరి సుందరరామమూర్తి పాటలు రాసాడు.[1]

పాటల జాబితా:

  1. వీడ్కోలిదే సోదరీ - పి. సుశీల
  2. అలారే అలారే - పి. సుశీల
  3. నా ప్రాణమే - పి. సుశీల
  4. గోవింద గోవింద - రాజ్ సీతారాం
  5. మమ్మీ మమ్మీ - పి. సుశీల, రాజ్ సీతారాం
  6. మామయ్య మామయ్య - పి.సుశీల, రాజ్ సీతారాం
  7. నీవే చెంత - పి. సుశీల, రాజ్ సీతారాం

మూలాలు

[మార్చు]
  1. "Thene Manasulu Songs".