తోడల్లుళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోడల్లుళ్ళు
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనకాశీ విశ్వనాథ్ (మాటలు)
స్క్రీన్ ప్లేరేలంగి నరసింహారావు
కథరేలంగి నరసింహారావు
కాశీ విశ్వనాథ్
నిర్మాతజి.వి.జి.రాజు
తారాగణంరాజేంద్రప్రసాద్
చంద్రమోహన్
గౌతమి
ఛాయాగ్రహణంబి. కోటేశ్వరరావు
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంరాజ్-కోటి
నిర్మాణ
సంస్థ
విజయలక్ష్మీ మూవీస్[1]
విడుదల తేదీ
1988 జూలై 15 (1988-07-15)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తోడల్లుళ్ళు 1988, జూలై 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, గౌతమి నటించగా, రాజ్-కోటి సంగీతం అందించారు.[2][3]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • అమ్మలారా కళ్యాణం , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్
  • అ ఆ ఇ ఈ, రచన: సి.నారాయణ రెడ్డి , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ జానకి
  • జడలో చామంతి దండ , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • హేయ్ గుండు , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ జానకి
  • చలిగా ఉంది రారా , రచన: సి నారాయణ రెడ్డి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రమణ, ఎస్ జానకి.

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • నిర్మాత: జి.వి.జి. రాజు
  • కథ, మాటలు: కాశీ విశ్వనాథ్
  • సంగీతం: రాజ్-కోటి
  • ఛాయాగ్రహణం: బి. కోటేశ్వరరావు
  • కూర్పు: డి. రాజగోపాల్
  • నిర్మాణ సంస్థ: విజయలక్ష్మీ మూవీస్

మూలాలు[మార్చు]

  1. "Thodallullu (Overview)". Telugu Cinema Prapancham. Archived from the original on 2016-08-09. Retrieved 2019-01-02.
  2. "Thodallullu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-12-05. Retrieved 2019-01-02.
  3. "Thodallullu (Review)". Filmiclub. Archived from the original on 2018-07-20. Retrieved 2019-01-02.