దాగుడుమూతలు (పిల్లలు ఆడుకునే ఆట)

వికీపీడియా నుండి
(దాగుడు మూతలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అడవిలో దాగుడు మూతలాట ఆడుతున్న పిల్లలు.

దాగుడు మూతలు (Hide-and-seek or hide-and-go-seek) పిల్లలు ఆడుకునే ఆట. ఇందులో ఆటగాళ్ళు చుట్టుపక్కల దాగుంటే ఒకరు లేదా ఇద్దరు వారిని పట్టుకుంటారు. పట్టుబడిన వాడు/వారు తర్వాత దొంగగా మారి ఇతరులు దాగున్నవార్ని పట్టుకొంటూ ఆట కొనసాగుతుంది. దొంగ సాధారణంగా కళ్ళు మూసుకుని కొన్ని అంకెలు లెక్క పెట్టేలోగా మిగతా వాళ్ళు రహస్య స్థలాల్లో దాక్కోవాలి.

ఇవి కూడా చూడండి[మార్చు]