ది ఆర్చీస్
Jump to navigation
Jump to search
ది ఆర్చీస్ | |
---|---|
దర్శకత్వం | జోయా అక్తర్ |
రచన |
|
దీనిపై ఆధారితం | ఆర్చీ కామిక్స్ పాత్రలు |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నికోస్ ఆండ్రిట్సాకిస్ |
సంగీతం | పాటలు: శంకర్-ఎహసాన్-లాయ్ అంకుర్ తివారీ ది ఐలాండర్స్ అదితి "డాట్" సైగల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శంకర్–ఎహసాన్–లాయ్ జిమ్ సత్య |
నిర్మాణ సంస్థలు | ఆర్చీ కామిక్ పబ్లికేషన్స్ గ్రాఫిక్ ఇండియా టైగర్ బేబీ ఫిల్మ్స్ ( ) 7 డిసెంబర్ 2023 |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీs | 22 నవంబరు 2023(గోవా) 7 డిసెంబరు 2023 |
సినిమా నిడివి | 144 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | అంచనా ₹ 40 కోట్లు[2] |
ది ఆర్చీస్ 2023లో విడుదలైన హిందీ సినిమా. ఆర్చీ కామిక్ పబ్లికేషన్స్, గ్రాఫిక్ ఇండియా బ్యానర్‌పై జోయా అక్తర్, రీమా కగ్టి, శరద్ దేవరాజన్, జోన్ గోల్డ్ వాటర్ నిర్మించిన ఈ సినిమాకు జోయా అక్తర్ దర్శకత్వం వహించాడు. సుహానా ఖాన్, ఖుషీ కపూర్, అగస్త్య నంద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డిసెంబరు 7న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- అగస్త్య నంద - ఆర్చిబాల్డ్ "ఆర్చీ" ఆండ్రూస్
- ఖుషీ కపూర్ - ఎలిజబెత్ "బెట్టీ" కూపర్
- సుహానా ఖాన్ - వెరోనికా "రోనీ" లాడ్జ్
- వేదాంగ్ రైనా - రెజినాల్డ్ "రెగ్గీ" మాంటిల్
- మిహిర్ అహుజా -జగ్‌హెడ్ జోన్స్
- అదితి "DOT" సైగల్ - ఎథెల్ మగ్స్
- యువరాజ్ మెండా -డిల్టన్ డోయిలీ
- రుద్ర మహువకర్ - మూస్ మేసన్
- సంటానా రోచ్ - మిడ్జ్ క్లంప్
- దియా గుప్తా - చెరిల్ బ్లోసమ్
- సుహాస్ అహుజా - ఫ్రెడ్ ఆండ్రూస్, ఆర్చీ తండ్రి
- తారా శర్మ - మేరీ ఆండ్రూస్, ఆర్చీ తల్లి
- సత్యజిత్ శర్మ - హాల్ కూపర్, బెట్టీ తండ్రి
- కోయెల్ పురీ - ఆలిస్ కూపర్, బెట్టీ తల్లి
- అలీ ఖాన్ - హీరామ్ లాడ్జ్, వెరోనికా తండ్రి
- కమల్ సిద్ధు - హెర్మియోన్ లాడ్జ్, వెరోనికా తల్లి
- ల్యూక్ కెన్నీ - రికీ మాంటిల్, రెగీ తండ్రి
- డింపీ ఫాధ్య - విక్కీ మాంటిల్
- దర్శన్ గోకాని - ఫోర్‌సిత్ జోన్స్, జగ్‌హెడ్ తండ్రి
- బాంబి జునేజా - గ్లాడిస్ జోన్స్
- నీరజ్ మెండా - కెన్నీ డోయిలీ
- జాన్వీ మెండా - తాన్యా డోయిలీ
- దేవెన్ ఖోటే - మిస్టర్ వాల్డో వెదర్‌బీ
- సలోన్ మెహతా - శ్రీమతి జెరాల్డిన్ గ్రండి
- నిఖిల్ కపూర్ - పాప్ టేట్
- ఆసిఫ్ అలీ బేగ్ - స్మిథర్స్, హీరామ్ లాడ్జ్ బట్లర్
- సమేధికా దత్ - లిన్, కారులో రెగీతో ఉన్న టీనేజ్ అమ్మాయి
- వినయ్ పాఠక్ - H. డాసన్‌గా
- డెల్నాజ్ ఇరానీ - పామ్
- జేమ్స్ ఆల్టర్ - జేమ్స్ గోమ్స్
- పూజా సరుప్ - మిసెస్ ఒటర్స్
- ఆశిష్ సాహ్ని - రోజర్ మూర్
- సాహిల్ జాఫరీ - నిగెల్ టిమ్మిన్స్
- అవన్ కాంట్రాక్టర్ - మిస్ మథియాస్
- డైర్డ్రీ రైట్ - మిస్ మిస్కిట్టా
- నిఖిల్ కపూర్ - పాప్ టేట్స్
- అశోక్ బాంథియా- అంకుల్ బెన్నీ
- ఫర్హాన్ అక్తర్ - బెన్ ఆండ్రూస్ (వాయిస్ మాత్రమే), ఆర్చీ మామయ్య
మూలాలు
[మార్చు]- ↑ "The Archies (12)". British Board of Film Classification. 8 December 2023. Archived from the original on 11 December 2023. Retrieved 8 December 2023.
- ↑ "Netflix collaborates with close to a dozen large brands for The Archies". Economic Times. 6 December 2023. Archived from the original on 7 December 2023. Retrieved 9 December 2023.
The Archies movie, made on an estimated budget of Rs 40 crore, is based on the American comic book series by the same name.
- ↑ Namaste Telangana (29 August 2023). "షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్.. విడుదల ఎప్పుడంటే". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.