దీపాలదిన్నెపాలెం (సత్తెనపల్లి)
Jump to navigation
Jump to search
దీపాలదిన్నెపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 19°15′32″N 78°36′41″E / 19.2587826°N 78.6114999°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | సత్తెనపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దీపాలదిన్నెపాలెం, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- దీపాలదిన్నెపాలెం గ్రామం పణిదెం పంచాయితీలో ఉంది.
- ఈ గ్రామం జనాభా సుమారుగా 1000.
- పణిదెం గ్రామం నుండి 2 కి.మీ. దూరము ఉంది.
- సత్తెనపల్లి నుండి 8 కి.మీ. దూరము ఉంది.
- గుంటూరు నుండి సుమారుగా 40 కి.మీ. దూరము ఉంది.
- ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. వరి,ప్రత్తి, మొక్కజొన్న, మిరప, పసుపు పంటలు ముఖ్యమైనవి.