అక్షాంశ రేఖాంశాలు: 26°08′N 91°40′E / 26.13°N 91.66°E / 26.13; 91.66

దీపూర్ బీల్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపూర్ బీల్ సరస్సు
View of the lake
Location of Deepor Beel
Location of Deepor Beel
దీపూర్ బీల్ సరస్సు
ప్రదేశంగువహాటి, కామరూప్ జిల్లా, అస్సాం
అక్షాంశ,రేఖాంశాలు26°08′N 91°40′E / 26.13°N 91.66°E / 26.13; 91.66
రకంమంచి నీరు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం4,014 హె. (15.50 చ. మై.)
సరాసరి లోతు1 మీ. (3.3 అ.)
గరిష్ట లోతు4 మీ. (13 అ.)
ఉపరితల ఎత్తు53 మీ. (174 అ.)
అధికారిక పేరుDeepor Beel
గుర్తించిన తేదీ19 August 2002
రిఫరెన్సు సంఖ్య.1207[1]

దీపూర్ బీల్ సరస్సు అస్సాం లోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా, గువహాటి నగరానికి నైరుతి దిశలో ఉంది. ఇది దిగువ అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో గల అతిపెద్ద సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది మయన్మార్ రుతుపవనాల ప్రభావంతో అటవీ ప్రాంతంలో చిత్తడి నేలను కలిగి ఉంటుంది.[2] [3]

విస్తీర్ణం

[మార్చు]
దీపూర్ బీల్ సరస్సుకు దారిచూపే బోర్డు

ఇది గువహాటికి నైరుతి దిశలో 13 కిలోమీటర్ల దూరంలో, జలుక్‌బరి-ఖానపారా బైపాస్‌లో, వాయువ్య సరిహద్దులో ఉంది. జాతీయ రహదారి - 37 కు ఈశాన్య దిశలో, ఉత్తరాన అస్సాం ఇంజనీరింగ్ కళాశాల రహదారికి సరిహద్దుగా ఉంది. గువహాటి విమానాశ్రయం నుండి ఈ సరస్సు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.[3][4]

భౌగోళికం

[మార్చు]

సరస్సుకు ఉత్తర, దక్షిణాన ఎత్తైన భూభాగాలతో కూడిన సరిహద్దులతో ఏర్పడిన లోయ విస్తృత U- ఆకారాన్ని కలిగి ఉంది. ఈ ఎత్తైన ప్రాంతాలు ఆర్కియన్ యుగానికి చెందిన గ్నిసెస్, స్కిస్ట్‌లతో తయారయ్యాయి.[5]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Deepor Beel". Ramsar Sites Information Service. Retrieved 25 April 2018.
  2. http://datazone.birdlife.org/site/factsheet/18076
  3. 3.0 3.1 "Ramsar Wetlands Information Sheet — Deepor Beel" (PDF). Ramsar Convention on Wetlands official website. Archived from the original (PDF) on 27 September 2007. Retrieved 27 June 2007. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. Ramsor sites Archived 2008-10-15 at the Wayback Machine
  5. https://www.indianjungles.com/160405c.htm Archived 9 జనవరి 2013 at the Wayback Machine