దీర్ఘ సుమంగళి
స్వరూపం
'దీర్ఘ సుమంగళి' తెలుగు చలన చిత్రం,1974 ఆగస్టు 22 న విడుదల.గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై కె.గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జూలూరి జమున, చంద్రమోహన్, జయసుధ ప్రధాన తారాగణంతో ,దర్శకుడు కె.హేమాంబరదరావు తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
దీర్ఘ సుమంగళి (1973 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
నిర్మాణం | కె.గోపాలకృష్ణ |
తారాగణం | కృష్ణ, జమున |
సంగీతం | చక్రవర్తి |
ఛాయాగ్రహణం | వి.యస్.ఆర్.స్వామి |
నిర్మాణ సంస్థ | గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- జమున
- ప్రభాకర్‌రెడ్డి
- రమాప్రభ
- రాజబాబు
- రేలంగి
- చంద్రమోహన్
- జయసుధ
- రాధాకుమారి
- ప్రేమ్‌కుమార్
- బాబూరావు
- మాస్టర్ వాసు
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: ఆత్రేయ
- పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, సినారె
- సంగీతం: చక్రవర్తి
- కళ: బి.ఎన్.కృష్ణ
- కూర్పు: పి.శ్రీహరిరావు
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- ఛాయాగ్రహణ దర్శకత్వం: వి.యస్.ఆర్.స్వామి
- సహకార దర్శకత్వం: మంచు భక్తాచౌదరి
- దర్శకత్వం: కె.హేమాంబరధరరావు
- నిర్మాత: కె.గోపాలకృష్ణ
పాటలు
[మార్చు]- ఇది విలాసయాత్ర ఇది వినోద యాత్ర, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చల్లని తెల్లని ఓ మల్లెల్లారా చెలికాని అలకను, రచన:, దాశరథి కృష్ణమాచార్య, గానం.పి.సుశీల
- లాహిరి లాహిరి ఎంత సుఖం ఓహో నిషాలో, రచన: ఆరుద్ర, గానం.ఎల్ . ఆర్ ఈశ్వరి బృందం
- దీర్ఘ సుమంగళిగా దీవించండి దేవతలారా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.