Jump to content

ధాన్యమే ధనలక్ష్మి

వికీపీడియా నుండి
ధాన్యమే ధనలక్ష్మి
(1967 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం జెమినీ గణేశన్,
పద్మిని
సంగీతం మారెళ్ళ రంగారావు
నిర్మాణ సంస్థ నిర్మల్ చిత్ర
భాష తెలుగు

ధాన్యమే ధనలక్ష్మి 1967, సెప్టెంబర్ 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. [1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల వివరాలు [2]
క్ర.సం. పాట పాడినవారు
1 ఆంగ్ల నాగరిక రీతులూ అద్భుతమైన కళాజ్యోతులూ కె.రాణి, ఉడుతా సరోజిని
2 అమాయకులకీ ఇలలో అడుగడుగునా ఆపదలా కె.అప్పారావు
3 లోకమంతా మోహన సీమై వెలిసేనుగదా ఉయ్యాలలై ఊగేను మది ఉల్లాసాలే నిండేనూ పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
4 కన్నుల వెలుగా అన్నులమిన్నా నా తండ్రీ ప్రీతిగ దేవతలే నిన్ను దీవించేరు లేవయ్యా ఎస్.జానకి, ఉడుతా సరోజిని బృందం
5 హృదయములు మార్చే మైకమును పెంచే శక్తి ఇల యందు ధనమేనోయి కె.రాణి బృందం
6 అయినవారు దూరమైన ఊరుగాని ఊరిలోన పల్లెటూరి పామరుడే ప్రాణాలు వీడెనా ఘంటసాల
7 నా మదిలో ఆవేదన పొంగి పోయెనే నా ఆశ కలవోలె కరిగి జారెనే పి.లీల
8 ఆనందసీమ అందాల భామ ప్రీతి మీర కోరి పిలువ పలుకవేమోయీ కె.రాణి
9 సత్యమే జగమందు జయమందు గాదా శ్రామికుల స్వేదమ్ము సంపదే గాదా ఘంటసాల

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Dhanyame Dhanalakshmi". indiancine.ma. Retrieved 25 January 2022.
  2. అనిసెట్టి (30 September 1967). ధాన్యమే ధనలక్ష్మి పాటల పుస్తకం. నిర్మల్ చిత్త్ర. p. 10. Retrieved 25 January 2022.