నంది నాటక పరిషత్తు - 2003

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు.[1] దీనినే నంది నాటక పరిషత్తు అంటారు. ఆరవ నంది నాటకోత్సవం (నంది నాటక పరిషత్తు - 2003) 2004 జూన్ 19 నుండి 26 వరకు హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో నిర్వహించబడింది.[2]

ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు[మార్చు]

  • పద్యనాటకాలు:
  • సాంఘిక నాటకాలు:
  • సాంఘిక నాటికలు:

తుది పోటీల న్యాయనిర్ణేతలు[మార్చు]

  • పద్యనాటకాలు:
  • సాంఘిక నాటకాలు:
  • సాంఘిక నాటికలు:

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం[మార్చు]

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఇచ్చే పురస్కారం 2003 సంవత్సరానికి గాను కు అందజేశారు.[3]

బహుమతులు[మార్చు]

పద్యనాటకం[మార్చు]

  • ఉత్తమ ప్రదర్శన: చిరుతొండనంబి (మీరా కళాజ్యోత్స్న, విశాఖపట్నం)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: రాణాప్రతాప్ (యువకళావాహిని, హైదరాబాదు)
  • ఉత్తమ దర్శకుడు: మీగడ రామలింగస్వామి (చిరుతొండనంబి)
  • ఉత్తమ నటుడు: ఆర్.ఎస్.భార్గవ (అండాళ్ కళ్యాణం)
  • ఉత్తమ నటి: సరస్వతుల రత్న శాస్త్రి (చిరుతొండనంబి)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: జి.వి.ఎస్.శాస్త్రి (శ్రీరామ సుగ్రీవ మైత్రి)
  • ఉత్తమ సహాయ నటుడు: ఎం.జగన్ కుమార్ (కలియుగ వైకుంఠం)
  • ఉత్తమ సహాయ నటి: బి. లక్ష్మీ (అండాళ్ కళ్యాణం)
  • ఉత్తమ రచయిత: అకెళ్ళ (రాణాప్రతాప్)
  • ఉత్తమ బాల నటుడు: టి.ఎస్.ఎస్.షణ్ముఖ (చిరుతొండనంబి)
  • ఉత్తమ సంగీతం: టి.సూర్యనారాయణ శాస్త్రి (రాణాప్రతాప్)
  • ఉత్తమ ఆహార్యం: బి.ఎల్.పరమేష్ బృందం (పాండవోద్యోగం)
  • ఉత్తమ రంగాలంకరణ: ఎం. శ్రీనివాసరావు బృందం (అండాళ్ కళ్యాణం)
  • ప్రత్యేక బహుమతి: తిరుమలాంబ (శ్రీరామ సుగ్రీవ మైత్రి)

సాంఘీక నాటకం[మార్చు]

  • ఉత్తమ ప్రదర్శన: ఎక్కడ ఉన్నా ఏమైనా (కళాలయ, కొలకలూరు)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: టామీ (అమృతవర్షిణి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు)
  • ఉత్తమ దర్శకుడు: కరణం సురేష్ (ఎక్కడ ఉన్నా ఏమైనా)
  • ఉత్తమ నటుడు: ఎం.వి. రాజర్షి (వైతాళికుడు)
  • ఉత్తమ నటి: కె. విజయలక్ష్మి (పిల్లికాదు... మార్జాలమ్)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: ఆర్.పి. గంథం (టామీ)
  • ఉత్తమ సహాయ నటుడు: సి.ఎస్.మూర్తి (ఆఖరి ఉత్తరం)
  • ఉత్తమ హాస్య నటుడు: ఎస్. కబీర్ దాస్ (మినిష్టర్)
  • ఉత్తమ రచయిత: అశ్విని (ఆఖరి ఉత్తరం)
  • ద్వితీయ ఉత్తమ రచయిత: డి. విజయభాస్కర్ (మినిష్టర్)
  • ఉత్తమ బాల నటుడు: ఎల్. శ్రీవత్స (ఓ తండ్రి ప్రశ్న)
  • ఉత్తమ సంగీతం: సైదారావు, టి.రాజు, కె. పెద్దబాబు, ఎం.గోపి శ్రీనివాస్ (ఎక్కడ ఉన్నా ఏమైనా)
  • ఉత్తమ ఆహార్యం: భరణి (వైతాళికుడు)
  • ఉత్తమ రంగాలంకరణ: పచ్చల శేషగిరిరావు, ఆఫషాక్, కె.హర్ష (ఎక్కడ ఉన్నా ఏమైనా)
  • ప్రత్యేక బహుమతి: వైతాళికుడు (కళావాణి ఉభాయగోదావరులు, రాజమండ్రి)
  • ప్రత్యేక బహుమతి: సుజాత (వైతాళికుడు)
  • ప్రత్యేక బహుమతి: చిన్ని ప్రశాంతి (ఎక్కండయ్యా బాబూ)

సాంఘీక నాటిక[మార్చు]

  • ఉత్తమ ప్రదర్శన: ఆశల 'పల్లె'కి (స్వర్ణ భారతి కల్చరల్ ఆర్ట్స్, గుంటూరు)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: ఆల్బం (కళాప్రియ, రాజమండ్రి)
  • ఉత్తమ దర్శకుడు: గొంది రమేష్ బాబు (ఆశల 'పల్లె'కి)
  • ఉత్తమ నటుడు: నెమలికంటి వెంకట రామణ (ఆశల 'పల్లె'కి)
  • ఉత్తమ నటి: విజయరాణి (మలిసంధ్య)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: ఎం.రవికుమార్ (ప్రత్యేకత)
  • ఉత్తమ సహాయ నటుడు: సి.ఎస్.మూర్తి (పెద్దలకు మాత్రమే)
  • ఉత్తమ సహాయ నటి: ఎం. రత్నకుమారి (నాటకాంతం హీ జీవితమ్)
  • ఉత్తమ హాస్య నటుడు: విశ్వమోహన్ (అయ్యిందేదో అయ్యింది)
  • ఉత్తమ రచయిత: నెమలికంటి వెంకట రామణ (ఆశల 'పల్లె'కి)
  • ద్వితీయ ఉత్తమ రచయిత: భారతుల రామకృష్ణ (ఆల్బం)
  • తృతీయ ఉత్తమ రచయిత: ఆకెళ్ళ శివప్రసాద్ (సూది - దారం)
  • ఉత్తమ బాల నటి: కె.ఈశ్వరతేజ (ఆశల 'పల్లె'కి)
  • ఉత్తమ సంగీతం: పి.రాజు (ఆడపులి)
  • ఉత్తమ ఆహార్యం: కొత్తకోట భరణి (మరణమే నా చిరునామా)
  • ఉత్తమ రంగాలంకరణ: కె.అగస్టస్ రాజు & పార్టి (ఆశల 'పల్లె'కి)
  • ప్రత్యేక బహుమతి: భారతుల రామకృష్ణ (ఆల్బం)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.702
  2. "Nandi Theatre Awards G.O and Results 2003". apsftvtdc.in. Archived from the original on 2023-07-05. Retrieved 2023-07-05.
  3. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695