Jump to content

నంది నాటక పరిషత్తు - 2015

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

2016 జనవరి 18 నుండి 27 వరకి, తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో నంది నాటక పరిషత్తు - 2015 జరిగింది. 10 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది[1].

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

[మార్చు]

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు.


నాటకోత్సవ గౌరవ సభ్యులు

[మార్చు]
  1. మురళీమోహన్ (సినీనటుడు, పార్లమెంట్ సభ్యడు)
  2. డా. నారమల్లి శివప్రసాద్ (పార్లమెంట్ సభ్యడు)
  3. డి.యస్. దీక్షితులు (రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు)

ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు

[మార్చు]
  • పద్యనాటకాలు: 1. డా. ఆమూరి సుబ్రహ్మణ్యం, 2. ఎస్. వల్లిసాహెబ్, 3. కె. పుల్లారావు
  • సాంఘిక నాటకాలు: 1. జలదంకి సుధాకర్, 2. జి. వరప్రసాద్, 3. ఎమ్. నరసింహాచార్యులు
  • సాంఘిక నాటికలు: 1. పి. లక్ష్మయ్య, 2. రాయప్రోలు భగవాన్, 3. బుర్రా పద్మనాభం
  • పిల్లల నాటికలు: 1. కె.వి. రంగారావు, 2. ఉపాధ్యాయుల రామారావు, 3. షేక్ అబ్దుల్ రజాక్


నాటకరంగంపై ఉత్తమ పుస్తకం న్యాయనిర్ణేతలు

[మార్చు]
  1. డా. విజయభాస్కర్ (ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత)
  2. డా. వి.ఆర్. రాసాని
  3. డా. డి. ప్రభుదాస్

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కార న్యాయనిర్ణేతలు

[మార్చు]
  1. మురళీమోహన్ (సినీనటుడు, పార్లమెంట్ సభ్యడు)
  2. డా. నారమల్లి శివప్రసాద్ (పార్లమెంట్ సభ్యడు)
  3. మొదలి నాగభూషణ శర్మ (సభ్యుడు)
  4. డా. పి. కృష్ణమోహన్ (మేనేజింగ్ డైరెక్టర్, కన్వీనర్)

టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ కమిటీ

[మార్చు]
  1. డి.యస్. దీక్షితులు (రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు)
  2. వనారస సురభి పూర్ణచంద్ర ప్రసాద్ (సభ్యుడు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ నిర్వాహణ అధికారులు, సిబ్బంది

[మార్చు]
  1. యం.వి.యల్.యన్. శేషసాయి, మేనేజర్ - ప్రధాన పర్యవేక్షకులు
  2. వి. శ్రీనివాసరావు, మేనేజర్ - రంగస్థల వేదిక సంధాన కర్త
  3. జె.వి.ఎస్. సాయినాథ్, మేనేజర్ - వసతి, భోజన, రవాణా సంధాన కర్త
  4. పి.వి.వి.ఎస్. గుప్త, డిప్యూటీ మేనేజర్ - వసతి, భోజన, రవాణా సంధాన కర్త
  5. యం. శ్రీనివాస్ నాయక్, మేనేజర్ - న్యాయనిర్ణేతల సంధాన కర్త
  6. ఎన్.వి.కె. రాజు, డిప్యూటీ మేనేజర్ - నాటక ప్రదర్శనల సంధాన కర్త
  7. సి. శ్రీనివాసులు, సౌండ్ రికార్డిస్ట్ - రంగస్థల వేదిక సంధాన కర్త
  8. బి. సుధాకర్, ప్రొజెక్షనిస్ట్ - వసతి, భోజన, రవాణా సంధాన కర్త
  9. బి. ప్రసాదరావు, ఎడిటర్ - వసతి, భోజన, రవాణా సంధాన కర్త
  10. బి. ప్రదీప్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ - రవాణా సంధాన కర్త
  11. పి. కరీముల్లా ఖాన్, డ్రైవర్ - రవాణా సంధాన కర్త
  12. పి. నరసింహులు, క్లీనర్ - వసతి, భోజన, రవాణా సంధాన కర్త

జ్యూరి సభ్యులు

[మార్చు]
  • పద్యనాటకాలు:
  • సాంఘిక నాటకాలు:
  • సాంఘిక నాటికలు:
  • పిల్లల నాటికలు:

ప్రదర్శించిన నాటక/నాటికలు

[మార్చు]
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
18.01.2016 ఉ. 11.00 గం.లకు శ్రీకృష్ణ తులాభారం (పద్య నాటకం) శ్రీ దుర్గా భవాని నాట్య మండలి, తెనాలి కీ.శే. ముత్తరాజు సుబ్బారావు ఎ. ఆదినారాయణ
18.01.2016 మ. గం. 2.30 ని.లకు పరుసవేది (సాంఘిక నాటకం) క్రాంతి ఆర్ట్ థియేటర్, నెల్లూరు పల్లేటి లక్ష్మీకులశేఖర్ పల్లేటి లక్ష్మీకులశేఖర్
18.01.2016 సా. 5.00 గం.లకు యధాలోకం - తథా వార్త (బాలల సాంఘిక నాటిక) రాజీవ్ గాంధి స్కౌట్ ట్రూప్, బాపట్ల వల్లూరు శివప్రసాద్ జొన్నలగడ్డ సాధు హెర్బర్ట్
18.01.2016 సా. గం. 6.30 ని.లకు ఎవరిని ఎవరు క్షమించాలి (సాంఘిక నాటిక) కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ ఉదయ్ భాగవతుల ఉదయ్ భాగవతుల
19.01.2016 ఉ. గం. 10.30 ని.లకు శ్రీరామ రావణ యుద్ధం (పద్య నాటకం) శ్రీ ప్రసన్నాంజనేయ నాట్య మండలి, రావినూతల సోమరాజు వేములవాడ రాజరాజేశ్వర శర్మ పి. ఆంజనేయులు
19.01.2016 మ. 2.00 గం.లకు నానాటి బతుకు నాటకము (సాంఘిక నాటకం) న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
19.01.2016 సా. గం. 4.30 ని.లకు కనువిప్పు (బాలల సాంఘిక నాటిక) నాయకర్ కల్చరల్ అసోసియేషన్, కాకినాడ బి. నాగేశ్వరరావు బి. నాగేశ్వరరావు ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
19.01.2016 సా. 6.00 గం.లకు గడి (సాంఘిక నాటిక) ఎస్.ఎన్.యం. క్లబ్, వరంగల్ అకెళ్ల బి.యం. రెడ్డి
19.01.2016 రా. గం. 7.30 ని.లకు స్వచ్ఛ భారత్ (బాలల సాంఘిక నాటిక) శ్రీ ప్రకాష్ విద్యానికేతన్, విశాఖపట్నం ఎస్.కె. మిశ్రో పి.వి. రమణామార్తి ఉత్తమ తృతీయ ప్రదర్శన
20.01.2016 ఉ. గం. 10.30 ని.లకు చిత్రాంగి (పద్య నాటకం) జి.పి.ఎల్. మీడియా, హైదరాబాద్ తుర్లపాటి రామచంద్రరావు తుర్లపాటి రామచంద్రరావు
20.01.2016 మ. 2.00 గం.లకు జీవితార్ధం (సాంఘిక నాటకం) అమరావతి ఆర్ట్స్, గుంటూరు కావూరి సత్యనారాయణ కావూరి సత్యనారాయణ ఉత్తమ తొలి ప్రదర్శన
20.01.2016 సా. గం. 4.30 ని.లకు బలిదానం (బాలల సాంఘిక నాటిక) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చేబ్రోలు వాడ్రేవు సుందరరావు పిఠాపురం బాబురావు
20.01.2016 సా. 6.00 గం.లకు రంకే (సాంఘిక నాటిక) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వల్లూరు శివప్రసాద్ గంగోత్రి సాయి ఉత్తమ తృతీయ ప్రదర్శన[2]
20.01.2016 రా. గం. 7.30 ని.లకు ఆచరణ (సాంఘిక నాటకం) ఎన్.టి.ఆర్. కల్చరల్ అసోసియేషన్, ఒంగోలు ఎస్. వెంకటేశ్వర్లు ఎస్. వెంకటేశ్వర్లు
21.01.2016 ఉ. గం. 10.30 ని.లకు రక్తపాశం (పద్య నాటకం) జె.యం.జె నాట్య మండలి, విజయవాడ కీ.శే. ఆర్. బాలస్వామి యన్. ఏసుపాదం
21.01.2016 మ. 2.00 గం.లకు అశ్శరభశరభ (సాంఘిక నాటకం) మహేశ్వరి ప్రసాద్ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ ఎన్.ఎస్. నారాయణబాబు ఆర్. వాసుదేవరావు
21.01.2016 సా. గం. 4.30 ని.లకు సీతాకోకచిలుక (బాలల సాంఘిక నాటిక) కళారాధన & గురురాజ కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల ఆకెళ్ల జి. రవికృష్ణ ఉత్తమ తొలి ప్రదర్శన
21.01.2016 సా. 6.00 గం.లకు ష్... సైలెన్స్ (సాంఘిక నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు శిష్ట్లా చంద్రశేఖర్ యన్. రవీంద్రరెడ్డి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
21.01.2016 రా. గం. 7.30 ని.లకు పడగనీడ (బాలల సాంఘిక నాటిక) స్వర్ణాధ్ర కల్చరల్ అసోసియేషన్, నందలూరు హెచ్. ఆనందకుమార్ వి. సాయిరాజ్
21.01.2016 రా. 9.00 గం.లకు జాణవులే (సాంఘిక నాటిక) సుమధుర కళానికేతన్, విజయవాడ వి.వి.ఎస్. ప్రకాష్ హెచ్.వి.ఆర్.ఎస్. ప్రసాద్
22.01.2016 ఉ. గం. 10.30 ని.లకు తారా శశాంకం (పద్య నాటకం) శ్రీ సీతారాంమాంజనేయ నాట్య మండలి, కాకినావాడ కొప్పరపు సుబ్బారావు కె. కనకరాజు
22.01.2016 మ. 2.00 గం.లకు జగమే మాయ (సాంఘిక నాటకం) కళాంజలి, హైదరాబాద్ ఆకురాతి భాస్కరచంద్ర కొల్లా రాధాకృష్ణ ఉత్తమ తృతీయ ప్రదర్శన
22.01.2016 సా. గం. 4.30 ని.లకు స్వచ్ఛభారతి (బాలల సాంఘిక నాటిక) బాపూజీ స్కౌట్ ట్రూప్, నందలూరు బద్వేల్ మస్తాన్ బాషా బి. సాయిసందీప్
22.01.2016 సా. 6.00 గం.లకు వైతరణి (సాంఘిక నాటిక) జె.పి. థియేటర్, ఎ.పి., హైదరాబాద్ కీ.శే. పూసల జయప్రకాష్ రెడ్డి
22.01.2016 రా. గం. 7.30 ని.లకు అమ్మ ఒడి (బాలల సాంఘిక నాటిక) దీప్తీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పాలకొల్లు తాలబత్తుల వెంకటేశ్వరరావు పి. యుగాది
22.01.2016 రా. 9.00 గం.లకు బైపాస్ (సాంఘిక నాటిక) శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు ఆకెళ్ల శివప్రసాద్ గోపరాజు విజయ్ ఉత్తమ తొలి ప్రదర్శన
23.01.2016 ఉ. గం. 10.30 ని.లకు భక్త ప్రహ్లాద (పద్య నాటకం) శ్రీ సాయి కళానికేతన్ వెల్ ఫేర్ సొసైటీ, విశాఖపట్నం డా. మీగడ రామలింగేశ్వరరావు బగాది విజయసాయి ఉత్తమ తొలి ప్రదర్శన
23.01.2016 మ. 2.00 గం.లకు పరుగు (సాంఘిక నాటకం) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి
23.01.2016 సా. గం. 4.30 ని.లకు పాఠశాల (బాలల సాంఘిక నాటిక) గవర్నమెంట్ చిల్డ్రన్ హోం ఫర్ గర్ల్స్, తిరుపతి జి. అన్నపూర్ణ బి. నందగోపాల్
23.01.2016 సా. 6.00 గం.లకు వై నాట్ (సాంఘిక నాటిక) గంగోత్రి, పెదకాకాని కోన గోవిందరావు నాయుడు గోపి
23.01.2016 రా. గం. 7.30 ని.లకు పితృదేవోభవ (సాంఘిక నాటిక) కృష్ణ ఆర్ట్స్ & కల్చరల్ అసోసియేషన్, గుడివాడ వంగివరపు నవీన్ కుమార్, చింతల మల్లేశ్వరరావు మహ్మద్ భాజావలి
23.01.2016 రా. 9.00 గం.లకు జగమంత కుటుంబం (సాంఘిక నాటకం) భానూదయ, ఒంగోలు వెంకట్ కందుల వెంకట్ కందుల
24.01.2016 ఉ. గం. 10.30 ని.లకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి (పద్య నాటకం) శ్రీ శ్రీనివాస నాట్యమండలి, నెల్లూరు కీ.శే. నాగశ్రీ తిరుపతి హరగోపాల్
24.01.2016 మ. 2.00 గం.లకు మీ వెంటే మేం ఉంటాం (సాంఘిక నాటకం) కె.వి. మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్, విశాఖపట్నం పి. శివప్రసాద్ పి. శివప్రసాద్
24.01.2016 సా. గం. 4.30 ని.లకు నడుస్తున్న చరిత్ర (బాలల సాంఘిక నాటిక) వెస్ట్ బెర్రీ హై స్కూల్, భీమవరం కొక్కిరిగడ్డ మహేంద్ర చక్రవర్తి కొక్కిరిగడ్డ మహేంద్ర చక్రవర్తి
24.01.2016 సా. 6.00 గం.లకు ఆశ్రయం (సాంఘిక నాటిక) కళావాణి, ఉభయ గోదావర్లు, రాజమండ్రి జి. భాస్కరరావు జి. భాస్కరరావు
24.01.2016 రా. గం. 7.30 ని.లకు పృథ్వీరాజ్ రాసో (పద్య నాటకం) డా. రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబ నాట్యమండలి, విజయవాడ డా. పి.వి.ఎన్. కృష్ణ డా. పి.వి.ఎన్. కృష్ణ ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
25.01.2016 ఉ. గం. 10.30 ని.లకు కర్ణార్జునీయం (పద్య నాటకం) టి.జి.వి. కళాక్షేత్రం, కర్నూలు పల్లేటి లక్ష్మీకులశేఖర్ పత్తి ఓబులయ్య
25.01.2016 మ. 2.00 గం.లకు బృందావనం (సాంఘిక నాటకం) ఉషోదయ కళానికేతన్, తిరుపతి చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
25.01.2016 సా. గం. 4.30 ని.లకు మానవధర్మం (బాలల సాంఘిక నాటిక) సత్య పబ్లిక్ స్కూల్, వెల్దుర్తి నాగాభట్ల బాపన్నశాస్త్రి నాగాభట్ల బాపన్నశాస్త్రి
25.01.2016 సా. 6.00 గం.లకు ఇరు సంధ్యలు (సాంఘిక నాటిక) మిత్రా క్రియేషన్స్, ఉరవకొండ శిష్ట్లా చంధ్రశేఖర్ ఎస్.ఎం. బాషా
25.01.2016 రా. గం. 7.30 ని.లకు చూపున్న మాట (బాలల సాంఘిక నాటిక) నిర్మల్ విద్యానికేతన్, కందులూరు ఇండ్ల యేసుపాదం ఇండ్ల యేసుపాదం
25.01.2016 రా. 9.00 గం.లకు ష్! ఎవరికీ చెప్పకండి! (సాంఘిక నాటిక) బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం ఎస్.కె. మిశ్రో ఎస్.కె. మిశ్రో
26.01.2016 ఉ. గం. 10.30 ని.లకు శ్రీ కాళహస్తీశ్వర సాముజ్యం (పద్య నాటకం) ఆహ్లాద క్రియేటీవ్ థియేటర్, హైదరాబాద్ అచ్యుతుని శివరామప్రసాద్ అచ్యుతుని శివరామప్రసాద్ ఉత్తమ తృతీయ ప్రదర్శన


బహుమతుల వివరాలు

[మార్చు]

పద్య నాటకం[3]

[మార్చు]
  • ఉత్తమ తొలి ప్రదర్శన - భక్త ప్రహ్లాద
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - పృథ్వీరాజ్ రాసో
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - శ్రీ కాళహస్తీశ్వర సాముజ్యం

సాంఘీక నాటకం

[మార్చు]
  • ఉత్తమ తొలి ప్రదర్శన - జీవితార్ధం
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - బృందావనం
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - జగమే మాయ

సాంఘీక నాటిక

[మార్చు]
  • ఉత్తమ తొలి ప్రదర్శన - బైపాస్
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - ష్... సైలెన్స్
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - రంకె

బాలల సాంఘీక నాటిక

[మార్చు]
  • ఉత్తమ తొలి ప్రదర్శన - సీతాకోకచిలుక
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - కనువిప్పు
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - స్వచ్ఛభారత్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522[permanent dead link] తిరుపతిలో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  2. యడవల్లి, శ్రీనివాసరావు (2024-08-11). "రంగస్థలంపై బహుముఖ పాత్రధారి". prajasakti.com. Archived from the original on 2024-08-11. Retrieved 2024-08-20.
  3. ఎఫ్.డి.సి, నాటకరంగం. "t of Nandi Awards for the Year - 2015 (PADYA NATAKAMS)". www.apsftvtdc.in. Archived from the original on 23 February 2016. Retrieved 20 September 2016.