నంది నాటక పరిషత్తు - 2016 కర్నూలు ప్రదర్శనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నంది నాటక పరిషత్తు - 2016లో కొత్త మార్పులు వచ్చాయి. గతంలో మాదిరిగా ప్రాథమిక పరిశీలన లేకుండా, దరఖాస్తుచేసిన నాటక సమాజాలన్నీంటికి ప్రదర్శన అవకాశం, ప్రదర్శన పారితోషికం ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నంది నాటక పరిషత్తులో ఒకేసారి మూడు వేరువేరు ప్రాంతాలు (గుంటూరు, కర్నూలు, విజయనగరం) లో నిర్వహించారు.[1] జనవరి 18న ప్రారంభమైన ఈ నాటకోత్సవాలు ఫిబ్రవరి 15న ముగిసాయి.[2] విజేతలకు 2017 ఏప్రిల్ 30న రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో కోడెల శివప్రసాద్, మురళీమోహన్ తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.[3]

నంది నాటక పరిషత్తు - 2016 కర్నూలు ప్రదర్శనల పుస్తక ముఖచిత్రం

ప్రదర్శించిన నాటక/నాటికలు

[మార్చు]
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు
18.01.2017 ఉ. గం. 10.30 ని.లకు ఆశా కిరణ్ (సాంఘిక నాటిక) బాపూజీ స్కౌట్ గ్రూప్
18.01.2017 మ. 12.00 గం.లకు అం అః కం కః (సాంఘిక నాటిక) శ్రీ మురళీ కళానిలయం
18.01.2017 మ. 02.00 గం.లకు అగ్నిపరీక్ష (సాంఘిక నాటకం) చైతన్య కళాభారతి
18.01.2017 మ. గం. 04.30 ని.లకు ఇదో దిక్కు (సాంఘిక నాటిక) ప్రభు ఆర్ట్స్, నల్లగొండ
18.01.2017 సా. 06.00 గం.లకు బ్రతికించండి (సాంఘిక నాటిక) శ్రీ గణేష్ కళానికేతన్
19.01.2017 ఉ. 09.00 గం.లకు ఛాయ్ ఏది బే (సాంఘిక నాటిక) మంచ్ థియేటర్, హైదరాబాద్
19.01.2017 ఉ. గం. 10.30 ని.లకు ఈ లెక్క ఇంతే (సాంఘిక నాటిక) చైతన్య కళాభారతి, కరీంనగర్
19.01.2017 మ. 12.00 గం.లకు దావత్ (సాంఘిక నాటిక) పాప్‌కార్న్ థియేటర్, హైదరాబాద్
19.01.2017 మ. 02.00 గం.లకు ఫోమో (సాంఘిక నాటకం) మీ కోసమే
19.01.2017 మ. గం. 04.30 ని.లకు జారుడుమెట్లు (సాంఘిక నాటకం) కళాంజలి
19.01.2017 రా. 07.00 గం.లకు హిమం (సాంఘిక నాటిక) స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్
20.01.2017 ఉ. 09.00 గం.లకు కృష్ణబిలం (సాంఘిక నాటిక) కళాంజలి
20.01.2017 ఉ. గం. 10.30 ని.లకు మానవబ్రహ్మ (సాంఘిక నాటిక) జస్ట్ స్మైల్
20.01.2017 మ. 12.00 గం.లకు ఇంటగెలిచి (సాంఘిక నాటిక) సప్తస్వర నాటకాలయ మండలి
20.01.2017 మ. 02.00 గం.లకు మనోవల్మీకం (సాంఘిక నాటకం) ప్రజీత్ ఆర్ట్స్
20.01.2017 మ. గం. 04.30 ని.లకు చట్టానికి కళ్ళున్నాయి (సాంఘిక నాటిక) ప్రజీత్ ఆర్ట్స్
20.01.2017 సా. 06.00 గం.లకు ఖాళీలు పూరించండి (సాంఘిక నాటిక) కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్
21.01.2017 ఉ. గం. 10.30 ని.లకు అంకురం (కళాశాల/విశ్వవిద్యాలయ నాటిక) కళారాధన & శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల
21.01.2017 మ. 12.00 గం.లకు అమ్మ (కళాశాల/విశ్వవిద్యాలయ నాటిక) మేక ఆర్ట్స్, భవానీ విద్యానికేతన్
21.01.2017 మ. 2.00 గం.లకు అపురూపం (బాలల నాటిక) కళారాధన & శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్
21.01.2017 మ. గం. 3.30 ని.లకు అర్థం చేసుకోండి (బాలల నాటిక) మేకా ఆర్ట్స్
21.01.2017 సా. 5.00 గం.లకు రూపాంతరం (కళాశాల/విశ్వవిద్యాలయ నాటిక) స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్
22.01.2017 మ. 2.00 గం.లకు బంగారుకొండ (బాలల నాటిక) అమరావతి సొసైటీ ఆఫ్ కల్చరల్ ఆర్ట్స్
22.01.2017 మ. గం. 3.30 ని.లకు పసిమొగ్గలు (బాలల నాటిక) యం.పి.పి. స్కూల్
22.01.2017 సా. 5.00 గం.లకు పాప (బాలల నాటిక) ప్రశాంతి ఆర్ట్ క్రియేషన్స్
22.01.2017 సా. గం. 6.30 ని.లకు వృక్షో రక్షతి రక్షితః కళాశాల/విశ్వవిద్యాలయ నాటిక) ఎస్.ఎస్.బి.ఎన్. డిగ్రీ కళాశాల
23.01.2017 ఉ. గం. 10.30 ని.లకు పవిత్ర భారతదేశం (బాలల నాటిక) శ్రీమల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ
23.01.2017 మ. 12.00 గం.లకు సత్య స్వరాలు (బాలల నాటిక) స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్
23.01.2017 మ. 2.00 గం.లకు స్ఫూర్తి జెడ్.పి.హెచ్.ఎస్. పాలెం
23.01.2017 మ. గం. 3.30 ని.లకు స్వయంకృతం నాగర్ కర్నూలు, తెలంగాణ
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017
21.01.2017

మూలాలు

[మార్చు]
  1. సాక్షి. "కర్నూలులో నంది నాటకోత్సవాలు". Retrieved 20 July 2017.
  2. ఆంధ్రప్రభ. "అమరావతి: నేటి నుంచి రాష్ట్ర నంది నాటకోత్సవాలు". Retrieved 20 July 2017.[permanent dead link]
  3. హన్స్ ఇండియా. "Nandi Theatre Awards to be presented today". Retrieved 20 July 2017.

ఇతర లంకెలు

[మార్చు]